MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • రిలయన్స్ డిజిటల్స్ బంపర్ ఆఫర్.. ఎలక్ట్రానిక్స్ పై రూ. 25,000 వరకు డిస్కౌంట్.. ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే..

రిలయన్స్ డిజిటల్స్ బంపర్ ఆఫర్.. ఎలక్ట్రానిక్స్ పై రూ. 25,000 వరకు డిస్కౌంట్.. ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే..

Reliance Digital Discount Days: రిలయన్స్ డిజిటల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ పేరుతో ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ ఇస్తోంది. వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై మాక్సిమం రూ.25 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. ఏ వస్తువులపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకుందాం రండి.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 05 2025, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రిలయన్స్ డిజిటల్ మళ్ళీ బంపర్ ఆఫర్స్ తో వినియోగదారుల ముందుకొచ్చింది. 5 ఏప్రిల్, 2025 నుంచి‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ సేల్స్ ను ప్రారంభించింది.  ప్రతి సంవత్సరం పండగలు, సెలవుల సందర్భంగా ఆఫర్స్ ప్రకటించే రిలయన్స్ డిజిటల్ ఇప్పుడు వేసవి సెలవుల నేపథ్యంలో డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్స్ ను ప్రకటించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎలక్ట్రానిక్స్ సేల్ కింద రిటైలర్ ప్రముఖ బ్యాంక్ కార్డులు, పేపర్ ఫైనాన్స్‌పై రూ.25,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 20 వరకు అన్నీ రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్ డిజిటల్. ఇన్(reliancedigital.in) ఆన్ లైన్ ప్లాట్ ఫాంలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్లు అన్ని ఎలక్ట్రానిక్స్ పై అందుబాటులో ఉన్నాయి. 
 

35

ఎలక్ట్రానిక్ వస్తువులకు తగ్గట్టుగా సింపుల్ ఫైనాన్సింగ్, ఈఎమ్ఐలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను వేగంగా డెలివరీ చేస్తామని రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. వేసవిలో మీకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు చేసి మీ ఇంటిని అప్ గ్రేడ్ చేయాల్సిన టైమ్ వచ్చేసింది. ఎలాంటి వస్తువులపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

45

రూ.26,990 నుంచి ప్రారంభమయ్యే 1.5 టన్ను 3 స్టార్ ACలు, రూ.61,990 నుంచి ప్రారంభమయ్యే రిఫ్రిజిరేటర్లు, రూ.30,000 వరకు ప్రయోజనాలతో ల్యాప్‌టాప్‌లు డిస్కౌంట్ డేస్ సేల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నాయి.

టీవీలు 60 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. వాటిలో 55” 4K గూగుల్ టీవీ కూడా కేవలం రూ.26,990కే లభిస్తుంది. వాషర్ డ్రైయర్లు రూ.49,990 నుంచే లభిస్తాయి. వాటితో పాటు రూ.3,000 విలువైన ఉచిత వస్తువులు మీరు పొందొచ్చు. మీరు ఈ ఆఫర్ సేల్ లో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ను కేవలం రూ.537 ఈఎంఐ కడుతూ పొందొచ్చు. అదేవిధంగా ఆపిల్ వాచ్ సిరీస్ 10 నెలకు రూ.3,908 కే లభిస్తుంది.
 

55

ఇవే కాకుండా గృహోపకరణాలు, వంటగది ఉపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే ఉంటాయి. అంటే ఏప్రిల్ 20 వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉంటుంది. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved