MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Business
  • అద్భుతం.. గాల్లో ఎగిరే కెమెరా ఫోన్ వచ్చేసింది. ఇక డ్రోన్ తో పనేముంది

అద్భుతం.. గాల్లో ఎగిరే కెమెరా ఫోన్ వచ్చేసింది. ఇక డ్రోన్ తో పనేముంది

పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో డ్రోన్ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీయడం మనం చూస్తుంటాం కదా.. ఇప్పుడు డ్రోన్ కెమెరాలకు పోటీగా ఫ్లయింగ్ కెమెరా ఫోన్‌ను మార్కెట్ లోకి వచ్చేసింది. ఎగిరే ఈ ఫోన్ ఫీచర్స్ చూసి మీరు కచ్చితంగా అదుర్స్ అంటారు. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 07 2024, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం సెల్ ఫోన్ మార్కట్ ఎలా ఉందంటే.. రోజుకో కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. అంతేకాకుండా కొత్త టెక్నాలజీతో అప్ డేటెడ్ గా ఉంటున్నాయి. ఈ ఫీచర్ బాగుంది కదా అని ఓ కంపెనీ ఫోన్ కొంటే మరునాడే దాన్ని మించిన టెక్నాలజీతో వేరే కంపెనీ కొత్త ఫోన్ రిలీజ్ చేస్తోంది. అందువల్ల కొత్త ఫీచర్స్ ను మీరు ఉపయోగించుకొని ఎంజాయ్ చేయాలనుకుంటే కచ్చితంగా ఫోన్లు మార్చాల్సిందే. 

ఇప్పటి వరకు మీరు కెమెరా పనితీరు బాగుండాలని వివిధ కంపెనీల ఫోన్లు ఉపయోగించి ఉంటారు. ఎందుకంటే అందరూ సెల్ఫీలకు, చుట్టూ ఉన్న అందాలను క్లిక్ అనిపించడానికి ఇష్టపడతారు. అయితే టాప్ యాంగిల్ నుంచి ఫొటోలు తీయాలంటే కుదరదు కదా.. పక్కనే ఉన్న పెద్ద బిల్డింగ్ లాంటివి ఎక్కి ఫొటోలు, రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇకపై అంత కష్టపడాల్సిన పని లేదు. రెడ్‌మి నుంచి ఫ్లయింగ్ కెమెరా ఫోన్  వచ్చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మి తక్కువ ధరకే మంచి ఫోన్లని ఇస్తోంది. రెడ్‌మి ఫ్లయింగ్ కెమెరా 5G అనేది కొత్త ఫోన్. రూ.20,000 కంటే తక్కువ ధరకే మంచి కెమెరా, బలమైన పెర్ఫార్మెన్స్ కలిగి ఉంది.

రెడ్‌మి ఫ్లయింగ్ కెమెరా 5G అందమైన డిజైన్ కలిగి ఉంది. 180 గ్రాముల బరువుతో IP68 రేటింగ్ కలిగి ఉండటం వల్ల దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది.

6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది.

MediaTek Dimensity 1200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5G కనెక్టివిటీ, మంచి బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది.

35

స్టోరేజ్, మెమరీ

1. 4 GB RAM + 64 GB స్టోరేజ్
2. 6 GB RAM + 128 GB స్టోరేజ్
3. 8 GB RAM + 256 GB స్టోరేజ్
8 GB వరకు మెమరీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.

కెమెరా

32MP ఫ్రంట్ కెమెరా, మంచి వీడియో రికార్డింగ్ క్వాలిటీ కలిగి ఉంది.

45

బ్యాటరీ

4500mAh బ్యాటరీ, 48W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

 

కనెక్టివిటీ

5G, Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంది.

55

దీని ధర మార్కెట్ లో రూ.20 వేల వరకు ఉంది. అయితే మీకు తక్కువ ధరకు కావాలంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో ప్రయత్నించండి. ఆ వెబ్ సైట్లలో మీకు కేవలం రూ.15,000 నుంచి లభిస్తుంది. ఇకపై మీరు ఫొటోలు, రీల్స్ తీసుకోవడానికి డ్రోన్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ ఉపయోగించి అద్భుతమైన చిత్రాలు తీసుకోవచ్చు.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పండుగలు దగ్గర పడుతున్న వేళ బిగ్ షాక్ ఇచ్చిన పసిడి...కొనుగోలుదారులపై పెరిగిన మరింత భారం
Recommended image2
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image3
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved