MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల రాబడి.. అద్భుతమైన పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్‌

రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల రాబడి.. అద్భుతమైన పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్‌

Invest 12500 Get 40 Lakh Return: భారతీయ పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్‌లో 7.1% వడ్డీతో ₹12,500 ఇన్వెస్ట్ చేస్తే మీరు ₹40 లక్షల వరకు రాబడి పొందవచ్చు. ఈ అద్భుతమైన స్కీమ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 30 2025, 08:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Post Office పీపీఎఫ్ Scheme : అత్యంత ప్రాచుర్యం పొందిన స్కీమ్
Image Credit : Getty

Post Office పీపీఎఫ్ Scheme : అత్యంత ప్రాచుర్యం పొందిన స్కీమ్

Post Office Scheme : భారత పోస్టాఫీసు అనేక పొదుపు పథకాలతో దూసుకుపోతోంది. పోస్టాఫీసు అందించే పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అత్యంత ప్రాచుర్యం పొందింది. దీన్ని ఎక్కువగా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎంచుకుంటారు. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా, ఈ స్కీమ్‌లో లభించే వడ్డీతో పాటు మెచ్యూరిటీ మొత్తమంతా టాక్స్ ఫ్రీగా ఉంటుంది.

పెట్టుబడిదారులు కనీసం ₹500 నుండి గరిష్టంగా ₹1.5 లక్షల వరకు సంవత్సరానికి డిపాజిట్ చేయవచ్చు. దీర్ఘకాల సేవింగ్స్ కోసం ఇది సురక్షితమైన ఎంపికగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల రాబడి ఎలా వస్తుంది?
Image Credit : Getty

రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల రాబడి ఎలా వస్తుంది?

ఈ పోస్టాఫీసు మని మేకింగ్ స్కీమ్ ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి భారీ రాబడి పొందవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి నెలకు ₹12,500 పెట్టుబడి చొప్పున పెడితే, 15 ఏళ్లలో మొత్తం ₹22.5 లక్షలు డిపాజిట్ చేసినవారవుతారు.

ఇందుకు 7.1 శాతం వడ్డీతో అదనంగా ₹17.47 లక్షలు వస్తాయి. ఇలా కలిపితే ₹40 లక్షలకు పైగా రాబడి లభిస్తుంది. దీని వల్ల దీర్ఘకాలంలో మంచి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది.

Related Articles

Related image1
Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Related image2
UPI, LPG, రైలు టికెట్లు, పెన్షన్, గేమింగ్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
34
పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్ లో రుణ సౌకర్యం
Image Credit : our own

పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్ లో రుణ సౌకర్యం

ఈ దీర్ఘకాలిక స్కీమ్ పెట్టుబడిదారులకు రాబడితో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయ్యాక రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఖాతా 5 సంవత్సరాలు పూర్తయ్యాక కూడా డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సాయం పొందవచ్చు.

44
ఎందుకు పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్ ఎంచుకోవాలి?
Image Credit : our own

ఎందుకు పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్ ఎంచుకోవాలి?

పోస్టాఫీసు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను ఎంచుకోవడం వల్ల మూడు ప్రధాన ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో

  1. సేఫ్టీ: ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పథకం కావడంతో పెట్టుబడి భద్రత ఉంటుంది.
  2. టాక్స్ సేవింగ్స్: ఇందులో పెట్టిన డబ్బుపై, వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది.
  3. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్: దీర్ఘకాలం పాటు పెట్టుబడి చేస్తే పెద్ద మొత్తంలో రాబడి వస్తుంది.

దీని వలన కోట్లాది మంది భారతీయులు ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు.

నిపుణుల సలహా అవసరం: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి చేయడానికి ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉండటంతో, సరైన ఎంపికలు, నిర్ణయాలు తీసుకోవాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Recommended image2
UPI, LPG, రైలు టికెట్లు, పెన్షన్, గేమింగ్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved