MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• మహిళకు నత్త రూపంలో వరించిన అదృష్టం.. కేవలం రూ.163తో కోటీశ్వరురాలు కాబోతున్న థాయ్ మహిళ..

మహిళకు నత్త రూపంలో వరించిన అదృష్టం.. కేవలం రూ.163తో కోటీశ్వరురాలు కాబోతున్న థాయ్ మహిళ..

సాధారణంగా అదృష్టం కొందరికి లాటరీ ద్వారానో లేదా లక్కీ డీప్ ద్వారానో వారిస్తుంది. కానీ థాయ్‌లాండ్‌కి చెందిన ఒక మహిళకు నత్త రూపంలో వరించింది. కేవలం 163 రూపాయల ఖర్చుతో ఆమె కోటీశ్వరురాలు కాబోతుంది. రాత్రి వంట చేయడానికి తీసుకువచ్చిన నత్త ఓ మహిళ తల రాతను మార్చింది. నమ్మలేకపోతున్నారు కదు.. కానీ ఇది నిజం..

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Mar 27 2021, 12:42 PM IST| Updated : Mar 27 2021, 01:07 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఒక పేద థాయ్ మహిళ  వంట చేద్దామని నత్తను కట్ చేస్తుండగా అందులో కోటి రూపాయల విలువైన నారింజ మెలో ముత్యం  కనిపించడంతో ఆమెకి అదృష్టం తలుపు తట్టింది. కొడ్చకార్న్ తాంటివిట్కుల్ అనే థాయ్‌ మహిళ  జనవరి 30న సాతున్ ప్రావిన్స్ లో  రాత్రి భోజనం కోసం స్థానిక మార్కెట్ నుండి 70 భాట్లకు అంటే రూ. 163కు సముద్రపు నత్తలను కొనుగోలు చేసింది.

24

ఆమె నత్తలను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడు నత్త గుడ్లలో ఒక గుండ్రని నారింజ రంగులోని రాయి లాంటిది కనిపించింది. మొదట ఆమే దానిని ఒక  సముద్రపు రాయి అని భావించింది. తరువాత అది రాయి కాదు 6 గ్రాముల మెలో పెర్ల్ అని తెలుసుకొని షాక్ అయ్యింది. ఈ ముత్యం 1.5 సెంటీమీటర్ల వ్యాసార్థంగల అరుదైన మెలో జాతికి చెందినది. దీని నాణ్యతను బట్టి ధర ఉంటుంది.

కొడ్చకార్న్, ఆమె కుటుంబం ఈ విషయాన్ని మొదట రహస్యంగా ఉంచారు. ఎందుకంటే నత్తలను విక్రయించిన విక్రేత దానిని తిరిగి అడుగుతారనే భయంతో ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఆమె తన తల్లి వైద్య ఖర్చులను కోసం ఈ ముత్యాన్ని విక్రయించాలని యోచిస్తోంది.

34

ఈ సందర్భంగా కొడ్చకార్న్‌ మాట్లాడుతూ "నేను మొదట దానిని చూశాక నా తల్లికి చూపించాను. అప్పుడే ఆమె దానిని చూసి ఇది ఒక మెలో పెర్ల్ అని ఇది చాలా విలువైనది అని చెప్పింది. టి‌విలో ఒక మత్స్యకారుడు ఇలానే సంపద కోసం అలాంటి వాటిని అమ్మిన వార్తలను కూడా చూశాము" అని పేర్కొంది.

కొడ్చకార్న్ తండ్రి నివాట్ తాంతివాట్కుల్ మాట్లాడుతూ, నాకు ఒక ప్రమాదం జరిగిన తరువాత డబ్బు కోసం ఎంతో నిరాశకు గురయ్యాము. ఇప్పుడు నా భార్యకు క్యాన్సర్ చికిత్స అవసరం. ఆమే వైద్య ఖర్చుకు మిలియన్ భాట్ (రూ. 23.34 లక్షలు) కంటే ఎక్కువ కావచ్చు అని తెలిపారు.

44

"మేము ఇక వేచి ఉండలేము ఎందుకంటే  నాకు ప్రమాదం జరిగినప్పుడు నా భార్యకు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. ఈ మెలో పెర్ల్ తన మెరుగైన చికిత్సకు  సహాయపడాలనేదే మా ఏకైక ఆశ" అని నివాట్ తాంతివాట్కుల్ చెప్పారు.మెలో పెర్ల్‌కు తగిన ధరను అందించే కొనుగోలుదారుల కోసం ఈ కుటుంబం ఎదురుచూస్తోంది.

మెలో ముత్యాలు నారింజ నుండి  గోధుమ రంగు వరకు ఉంటాయి. ఆరెంజ్ ముత్యం అత్యంత ఖరీదైనది. సాధారణంగా దక్షిణ చైనా సముద్రం, మయన్మార్ తీరంలోని అండమాన్ సముద్రంలో ఇవి కనిపిస్తాయి. అయితే వోలుటిడే అనే ప్రేడేటరీ సముద్రపు నత్తల ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved