MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • ఆధార్‌ కార్డు ఉంటే చాలు రూ. 2.5 లక్షలు పొందొచ్చు.. ప్రాసెస్‌ ఏంటంటే..

ఆధార్‌ కార్డు ఉంటే చాలు రూ. 2.5 లక్షలు పొందొచ్చు.. ప్రాసెస్‌ ఏంటంటే..

వ్యాపారస్తులకు పెట్టుబడి కోసం డబ్బులు అవసరపడతాయి. దీంతో చాలా మంది మైక్రో ఫైనాన్స్ లను ఆశ్రయిస్తారు. ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అన్నట్లు మైక్రో ఫైనాన్స్ వాళ్లు ఓ రేంజ్ లో వడ్డీ రూపంలో దోచుకుంటారు. అయితే అత్యంత తక్కువ వడ్డీతో ఎలాంటి గ్యారెంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పథకం అందిస్తోంది. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్ పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 02 2025, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
PM స్వనిధి పథకం ద్వారా లోన్

PM స్వనిధి పథకం ద్వారా లోన్

చిన్న వ్యాపారస్తులకు డబ్బు అవసరమైతే బ్యాంకులకు వెళ్లరు. ఎందుకంటే వీరికి ఎలాంటి ఇన్ కమ్ ప్రూఫ్ ఉండదు. దీంతో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు వడ్డీ రూపంలో భారీగా దోచుకుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణం పొందొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కేంద్రం నుంచి లోన్ పథకం

కేంద్రం నుంచి లోన్ పథకం

తక్కువ మొత్తంలో డబ్బులు అవసరమయ్యే వ్యాపారులకు కేంద్రం ఈ పథకాన్ఇన తీసుకొచ్చింది. ఈ పథకం కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. తక్కువ వడ్డీ, వేగంగా రుణం పొందొచ్చు. 

37

పీఎం స్వనిధి పథకం చిరు వ్యాపారుల కోసం. చిన్న వ్యాపారులకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి వెనుకాడతాయి. గ్యారెంటీ, ష్యూరిటీ వంటివి చూపించలేక చిరు వ్యాపారులు లోన్ పొందలేరు. కానీ పీఎం స్వనిధి పథకంలో ఈ సమస్య ఉండదు. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణాలు అందిస్తారు. 

47

కోవిడ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులకు అండగా నిలిచే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా చాలా మంది చిరు వ్యాపారులు లబ్ధిపొందారు. రుణాలు తీసుకొని తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు. 

57
నియమాలు

నియమాలు

కరోనా సమయంలో మోదీ ప్రారంభించిన స్వనిధిలో మొదట 10,000 రూపాయల లోన్ ఇచ్చేవారు. తర్వాత లోన్ మొత్తాన్ని పెంచారు. ఇప్పుడు 2.5 లక్షల వరకు ఇస్తున్నారు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.

67
తిరిగి చెల్లింపు

తిరిగి చెల్లింపు

తీసుకున్న రుణాన్ని సులభమైన వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా ఉంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి లోన్ పొందవచ్చు. రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తే రుణ పరిమితిని పెంచుతూ పోతారు. 

77
ఎక్కడ దరఖాస్తు చేయాలి?

ఎక్కడ దరఖాస్తు చేయాలి?

ఆన్‌లైన్ లేదా CSC కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వడ్డీ రేటు లోన్ తీసుకునే సమయంలో నిర్ణయిస్తారు. ఆధార్ ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. PM స్వనిధిలో 12 నెలల గడువు ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image2
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image3
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved