MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Business
• కరోనా ఎఫెక్ట్, ఆంక్షల కారణంగా మే నెలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. గత నెలతో పోల్చితే..

కరోనా ఎఫెక్ట్, ఆంక్షల కారణంగా మే నెలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. గత నెలతో పోల్చితే..

ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైల్ ఇంధన సంస్థల ప్రాథమిక సమాచారం ప్రకారం, పెట్రోల్ అమ్మకాలు మే నెలలో 1.79 మిలియన్ టన్నులకు పడిపోయాయి. అయితే ఈ వినియోగం గత ఏడాది మే కంటే 13 శాతం అధికంగా ఉంది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jun 02 2021, 04:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ప్రీ కోవిడ్ స్థాయిలో 24.9 లక్షల టన్నుల కంటే 28 శాతం తక్కువ. గత ఏడాది మేలో దేశంలో విధించిన లాక్‌డౌన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్ లో ఒకటి కావడం గమనార్హం. ఈ సమయంలో ఆర్థిక కార్యకలాపాలు దేశంలో దాదాపుగా పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రీ-కోవిడ్ స్థాయిలో 24.9 లక్షల టన్నుల కంటే 28 శాతం తక్కువ. గత ఏడాది మేలో దేశంలో విధించిన లాక్‌డౌన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్ లో ఒకటి కావడం గమనార్హం. ఈ సమయంలో ఆర్థిక కార్యకలాపాలు దేశంలో దాదాపుగా పూర్తిగా నిలిచిపోయాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ సంవత్సరంలో కరోనా వ్యాప్తి రేటు తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆంక్షల సడలింపు ఇచ్చింది. అనేక రాష్ట్రాల్లో కర్మాగారాలు తెరవబడ్డాయి, మరికొన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా అంతగా ప్రభావితం చేయలేదు.

37

దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనమైన డీజిల్ డిమాండ్ 2021 మేలో 4.89 మిలియన్ టన్నులకు పడిపోయింది. అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం తక్కువ. 2019 మేతో పోలిస్తే 30 శాతం తగ్గింది.

47

విమానయాన సంస్థలు కూడా తక్కువ సామర్థ్యంతో పనిచేయడం కొనసాగించాయి, అయితే మే నెలలో జెట్ ఇంధనం (ఎటిఎఫ్) అమ్మకాలు 2.48 వేల టన్నులుగా ఉంది.

57

ఏప్రిల్ 2021తో పోలిస్తే 34 శాతం తక్కువ. మే 2019తో పోలిస్తే 61.3 శాతం తగ్గింది. గత ఏడాది మే నెలలో జెట్ ఇంధన అమ్మకం 1.9 లక్షల టన్నులు.

67

మే 2021లో ఎల్‌పి‌జి సిలిండర్ల అమ్మకాలు  6 శాతం తగ్గి 21.6 మిలియన్ టన్నులకు చేరుకుంది. అయితే 2019 మేలో అమ్మిన 2.03 లక్షల టన్నుల కంటే ఆరు శాతం ఎక్కువ.

77

కోవిడ్ -19 రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ఉచిత సిలిండర్లను ఇవ్వడంతో ఎల్‌పిజి గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో వృద్ధిని నమోదు చేసింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Recommended image2
Gold Price Hike: బంగారం ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులు...మళ్లీ షాకిచ్చిన పసిడి
Recommended image3
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved