MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెట్రోల్, డీజిల్ కొత్త ధరల ప్రకటన.. మీ నగరంలో తాజా ఇంధన ధరలను ఇక్కడ చెక్ చేసుకోండి..

పెట్రోల్, డీజిల్ కొత్త ధరల ప్రకటన.. మీ నగరంలో తాజా ఇంధన ధరలను ఇక్కడ చెక్ చేసుకోండి..

 అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో ఈరోజు స్వల్ప తగ్గుదల కనిపించినా.. దాని ప్రభావం భారత్‌లో ఇంధన  ధరలపై అంతగా కనిపించలేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్  బ్యారెల్‌కు $93 డాలర్లు దాటుతోంది. పెట్రోల్   డీజిల్ తాజా ధరలను BPCL , ఇండియన్ ఆయిల్ అండ్ HPCL నేడు విడుదల చేశాయి. దింతో సెప్టెంబర్ 23న ఇంధన ధరలు  మారలేదు.   

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 23 2023, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకి రూ .96.72 , డీజిల్ ధర  రూ .89.62

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకి రూ .106.31 , డీజిల్ ధర  లీటరుకు రూ .94.27

కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకి రూ .106.03 , డీజిల్ ధర  లీటరుకు రూ .92.76

చెన్నైలో పెట్రోల్‌ ధర లీటరుకి రూ .102.63 , డీజిల్‌ ధర   రూ .94.24

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.79 , డీజిల్ ధర రూ .89.96

ఘజియాబాద్‌లో ధర లీటర్‌కు రూ .96.58 , డీజిల్‌ ధర రూ .89.75గా ఉంది.

జైపూర్‌లో పెట్రోలు ధర రూ .108.45 , డీజిల్ ధర లీటరుకు రూ .93.72

లక్నోలో లీటరు  ధర పెట్రోల్ రూ .96.57 , డీజిల్ ధర రూ .89.76

పాట్నాలో పెట్రోల్‌ ధర రూ .107.24 , డీజిల్‌ ధర రూ .94.04

ఇండోర్‌లో పెట్రోలు ధర రూ .108.66 , డీజిల్ ధర లీటరుకు రూ .94.34

భోపాల్‌లో పెట్రోలు ధర  108 . 65 రూపాయలు, డీజిల్ ధర రూ 93.90 లీటరుకు 

పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోలు ధర రూ .84.10 , డీజిల్ ధర లీటరుకు రూ .79.74

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

34

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.

అయితే ఇంధన ధరలు, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన అంశాలపై ఆధారపడి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

44

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Independence Day: 1947 vs 2026.. ఉద్యోగాల వేట ఎలా మారింది? ఏఐ దెబ్బకు ఏ ఉద్యోగాలు పోతున్నాయి?
Recommended image2
Cars Under 5 Lakhs: రూ.5 లక్షల లోపు కారు కొనాలనుకుంటే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవిగో
Recommended image3
Gold Price Hike: నిన్న రూ.3 వేలు.. ఇవాళ మరో రూ.వెయ్యి...సామాన్యులపై బంగారం బాదుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved