MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • రికార్డు ధరల్లో క్రూడాయిల్.. స్థిరంగా పెట్రోల్, డీజిల్‌.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

రికార్డు ధరల్లో క్రూడాయిల్.. స్థిరంగా పెట్రోల్, డీజిల్‌.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

నేడు సెప్టెంబర్ 13 బుధవారంన  న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై ఇంకా చెన్నై వంటి  ప్రముఖ నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా   ఉన్నాయి. ప్రతి రోజు పెట్రోల్  డీజిల్ ధరలు  కొత్తవి లేదా మారకపోయినా  ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే, ఇవి వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 13 2023, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర  రూ.94.24.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు 92 డాలర్లు దాటింది.   బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (యునైటెడ్ కింగ్‌డమ్) ధర బ్యారెల్‌కు $ 92.22 డాలర్లు, WTI క్రూడ్ (యునైటెడ్ స్టేట్స్) ధర బ్యారెల్‌కు $ 89.07 డాలర్లు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం, నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర రూ.89.96గా ఉంది. ఘజియాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.96.58కి చేరగా, డీజిల్‌ ధర రూ.89.75కి చేరింది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76కు చేరింది. కాగా, పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది. చండీగఢ్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 96.20, డీజిల్‌ ధర రూ. 84.26కు చేరింది. భోపాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.65, డీజిల్‌ ధర రూ.93.90కి చేరింది. పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82
 

 

34

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇంకా  ప్రతిరోజు  ప్రాతిపదికన చేయబడుతుంది అలాగే  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
 

44

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Recommended image2
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image3
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved