MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇంధన ధరలపై సామాన్యులకు రిలీఫ్.. నేడు మీ నగరంలో పెట్రోల్-డీజిల్ లీటర్ ధరలను ఇక్కడ తెలుసుకోండి..

ఇంధన ధరలపై సామాన్యులకు రిలీఫ్.. నేడు మీ నగరంలో పెట్రోల్-డీజిల్ లీటర్ ధరలను ఇక్కడ తెలుసుకోండి..

నేడు సెప్టెంబర్ 11న సోమవారం  దేశరాజధాని  న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై ఇంకా చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో  పెట్రోల్  డీజిల్ ధరలు స్థిరంగా   ఉన్నాయి. ప్రతి రోజు ఇంధన ధరలు కొత్తవి లేదా మారకపోయినా  ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే, ఇవి వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 11 2023, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర  రూ.94.24.

బెంగళూరు   
పెట్రోల్ ధర  : రూ. 101.94   
డీజిల్ ధర  : రూ. 87.89

చండీగఢ్    
పెట్రోల్ ధర: రూ. 96.20  
డీజిల్ ధర: రూ. 84.26

గురుగ్రామ్    
పెట్రోల్ ధర: రూ. 97.18  
డీజిల్ ధర: రూ. 90.05

లక్నో  
పెట్రోల్ ధర: రూ. 96.57  
డీజిల్ ధర: రూ. 89.76

నోయిడా  
పెట్రోల్ ధర: రూ. 106.14    
డీజిల్ ధర: రూ. 92.69

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇంకా  ప్రతిరోజు  ప్రాతిపదికన చేయబడుతుంది అలాగే  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
 

34

ప్రతి రోజు పెట్రోల్ డీజిల్ ధరలు  కొత్తవి   లేదా మారకపోయినా ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి; ఇంకా  వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన ప్రమాణాల కారణంగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు క్రూడాయిల్ ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. దీని ప్రభావం భారత్‌లో చమురు ధరలపై అంతగా కనిపించలేదు. క్రూడాయిల్  ధరలు మరోసారి బ్యారెల్‌కు 90 డాలర్ల స్థాయిని దాటాయి . ప్రపంచ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $90.25 డాలర్లకు, డబ్ల్యూటీఐ కూడా బ్యారెల్‌కు $86.84 డాలర్లకు చేరింది. 
 

44

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Recommended image2
Gold Price: బంగారం మళ్లీ పతనమైంది...పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ మంటలు..ఈసారి మరింత పతనం తప్పదా?
Recommended image3
Credit Card: క్రెడిట్ కార్డుతో డ‌బ్బులు విత్‌డ్రా చేస్తున్నారా.? ఏ బ్యాంక్ ఎంత వ‌డ్డీ వ‌సూలు చేస్తుందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved