MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Business
• ఇంధన ధరలు పెరగటానికి కారణం ఏంటి.. అసలు ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధర ఎంతో తెలుసా ?

ఇంధన ధరలు పెరగటానికి కారణం ఏంటి.. అసలు ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధర ఎంతో తెలుసా ?

ప్రభుత్వ చమురు కంపెనీలు గత కొద్దిరోజులుగా ఇంధన ధరల పెంపును కొనసాగిస్తున్నాయి.  రోజువారీ పెంపుతో చమురు ధరలు కొత్త రికార్డులను బ్రేక్  చేయడంతో పాటు భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ఖరీదైనదిగా మారాయి. మరోవైపు చమురు ధరలను ఆకాశానికి తాకడంతో  ప్రజలు ఇబ్బందులకు  గురవుతున్నారు. వాస్తవానికి భారతదేశంలో వాహన వినియోగదారులు పెట్రోల్, డీజిల్ ధరను ఫ్యాక్టరీ మూల ధర కంటే మూడు రెట్లు  అధికంగా చెల్లిస్తున్నారు. ఇంధనం ఏ విధంగా ఖరీదైనదిగా మారుతుందో  తెలుసుకొండి..

3 Min read
Author : Ashok Kumar
| Updated : Feb 16 2021, 07:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

అంతర్జాతీయ మార్కెట్లో 31 రూపాయల పెట్రోల్ కోసం మనం ఇక్కడ రూ. 89 చెల్లిస్తున్నాం. ముడి చమురు ధర తగ్గినప్పటికీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధర తగ్గదు.

ఫిబ్రవరి 16న దేశ రాజధాని ఢీల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర

బేస్ ధర / ఫ్యాక్టరీ ధర                      31.82 రూపాయలు
సరుకు రవాణా (రవాణా ఖర్చులు)    0.28 రూపాయలు
ఎక్సైజ్ డ్యూటీ                                 32.90 రూపాయలు
డీలర్ కమిషన్                                  3.68 రూపాయలు
వ్యాట్ (డీలర్ కమీషన్‌తో)                  20.61 రూపాయలు
వినియోగదారుడి  ధర                        రూ .89.29

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫిబ్రవరి 16న ఢీల్లీలో ఒక లీటర్ డీజిల్ ధర

బేస్ ధర / ఎక్స్ ఫ్యాక్టరీ ధర               33.46 రూపాయలు
సరుకు రవాణా (రవాణా ఖర్చులు)    0.25 రూపాయలు
ఎక్సైజ్ డ్యూటీ                                  31.80 రూపాయలు
డీలర్ కమిషన్                                  రూ .1.51
వ్యాట్ (డీలర్ కమీషన్‌తో)                 11.68 రూపాయలు
వినియోగదారుడి   ధర                     79.70 రూపాయలు

36

భారతదేశంలో చమురుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ రకాల పన్నులు  చాలా అధికం. అలాగే చమురు పై సెస్ కూడా వినియోగదారుల నుండి వసూలు చేయబడుతుంది. అందుకే మన దేశంలో చమురు ధర అంత ఎక్కువగా ఉంటుంది.

46

ప్రపంచ మార్కెట్ల కారణంగా ధరలు ప్రభావితమవుతాయి. దీంతో ఇంధన రిటైల్ ధరలు రాష్ట్ర స్థాయి పన్నులతో సహా అత్యధిక  స్థాయికి చేరుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు నిరంతరం పెరగటంతో  ఇది రిటైల్ ఇంధన అమ్మకాల ధరను నేరుగా ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $ 60 దాటింది.  అందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధర ఖరీదైనదిగా మారాయి.

56

ఏడాది గరిష్టానికి ముడి చమురు
కరోనా కాలంలో కూడా చైనా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది, ఈ కారణంగా అక్కడ ముడి చమురు దిగుమతి జనవరిలో ప్రతిరోజూ 111.2 లక్షల చొప్పున పెరిగింది. ఇది డిసెంబర్ కంటే 18 శాతం ఎక్కువ. ప్రస్తుతం ఇతర దేశల నుండి ముడి చమురు దిగుమతులను పెంచుతున్న తీరు చూస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా సోమవారం ముడి చమురు ధర పెరిగినట్లు సూచిస్తుంది. సోమవారంతో ముడి చమురు ధర ఈ ఏడాది  గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు. 63.74 కు చేరింది, ఇది 23 జనవరి 2020 నుండి అత్యధిక స్థాయి.

66

చమురు ధర ఎలా నిర్ణయించబడుతుంది?
పెట్రోల్, డీజిల్ ధరలును ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు సావరిస్తారు. ఈ కొత్త ధర ఉదయం 6 గంటల నుండి వర్తిస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర ఖర్చులు జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సావరిస్తాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved