అందం, నటనతో పాటు సామాజిక సేవలో కూడా నీతా అంబానీ, టీనా అంబానీలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి..

First Published 29, Oct 2020, 5:05 PM

ధీరూభాయ్ అంబానీ కుమారులు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ తరచుగా వార్తల్లో ఉంటారు. నీతా అంబానీకి అందం, ఫ్యాషన్ తో పాటు భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆమెకు భరతనాట్యంతో చాలా విడదీయరాని సంబంధం ఉంది. మరోవైపు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ కూడా ఒక బాలీవుడ్ నటి, ఆమె తన అందంతో పలు గొప్ప చిత్రాలలో నటించింది. అయితే నీతా అంబానీ, టీనా అంబానీ వీరిద్దరి అలవాట్లు, అభిరుచులలో చాలా దగ్గరి పోలికలు  ఉంటాయి.

అనిల్ అంబానీ భార్య టీనా మునిం అంబానీ కుటుంబంలోని వారి కంటే ప్రసిద్ది చెందకపోయినా, ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. టీనా అంబానీ బాలీవుడ్ లో విజయవంతమైన నటి, దాదాపు 12 పైగా చిత్రాలలో నటించింది. ఆమె 1975 నుండి 91 వరకు సినీమాలలో  నటించింది. అయితే అనిల్ అంబానీని వివాహం చేసుకున్న తరువాత ఆమే సినిమా ప్రపంచానికి దూరం అయ్యింది. ముకేష్ అంబానీ భార్య  నీతా అంబానీ కూడా  పెళ్ళికి ముందు ఆమె ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె కూడా ముఖేష్ అంబానీతో వివాహం తరువాత ఉద్యోగాన్ని వదిలివేయాల్సి వచ్చింది.

ఇద్దరూ శ్రామిక మహిళలు

నీతా అంబానీ, టీనా అంబానీ ఇద్దరూ శ్రామిక మహిళలుగా తమదైన ముద్ర వేసుకున్నారు. నీతా అంబానీ 2010లో రిలయన్స్ ఫౌండేషన్‌ను స్థాపించింది. ప్రస్తుతం ఆమే రిలయన్స్ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు అలాగే  చైర్‌పర్సన్ కూడా. టీనా అంబానీ ఒక ఆసుపత్రిని కూడా నిర్వహిస్తోంది. టీనా అంబానికి మంచి మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నాయని, ఆమె ఏ ఇనిస్టిట్యూట్‌ను అయినా చక్కగా నిర్వహించగలదని ఆమె సహనటుడు రిషి కపూర్ చెప్పేవారు.

వివాహం

ముకేష్ అంబానీ భార్య నీతా అంబాని కొడలిగా చేసుకోవాలని ధీరూభాయ్ అంబానీ నిర్ణయించుకున్నారు, ఆపై ముకేష్ అంబానీ, నీతా వివాహం జరిగింది. అదే సమయంలోనే అనిల్ అంబానీ, టీనా మునిమ్ లవ్ స్టోరీ చాలా కాలం పాటు కొనసాగింది. ధీరూభాయ్ సినిమాలో నటన పై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చాలా కాలం తరువాత అనిల్ అంబానీ, టీనా మునిమ్ వివాహానికి అంగీకరించాడు.

కళా, సంస్కృతిని ప్రోత్సహిస్తుంది,

నీతా అంబానీకి భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం, మరోవైపు టీనా కూడా ఒక బాలీవుడ్ నటి. టీనా అంబానీ విదేశాలలో భారతీయ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ముంబై సలహా బోర్డులో కూడా మెంబర్. అహ్మదాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ లో పనిచేశారు. తరువాత ఆమె యునెస్కోతో కూడా కలిసి పనిచేస్తోంది.

ఇద్దరికీ సామాజిక సేవపై నమ్మకం

నీతా అంబానీ 2010లో సామాజిక సేవ కోసం రిలయన్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఛారిటబుల్ ట్రస్ట్. దీనికి విద్య, ఆరోగ్యం, ఆర్ట్స్ అలాగే  సంస్కృతి సౌకర్యాలు ఉన్నాయి. ఇక టీనా అంబానీ వృద్ధుల జీవితాన్ని మెరుగుపరిచేందుకు వృద్ధాప్య గృహాన్ని నడుపుతుంది. వీధి పిల్లలకు విద్య, ఆరోగ్యాన్ని అందించే ఏర్పాట్లు కూడా  చేస్తుంది. ఆమె కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి చైర్ పర్సన్. మహారాష్ట్రలో మూడు క్యాన్సర్ కేంద్రాలను ప్రారంభించడంలో టీనా అంబానీ ఎంతో సహాయం చేసింది.