నీతా అంబానీ పేరుతో ఫేక్ అకౌంట్.. కంగనా రనౌత్ కు మద్దతుగా చేసిన ట్వీట్లు వైరల్..

First Published Sep 14, 2020, 4:04 PM IST

బిజినెస్ డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య గొడవ ప్రస్తుతం వార్తల్లో ఉంది. కంగనా రనౌత్ కార్యాలయన్ని బిఎంసి(బాంద్రా  మున్సిపాల్ కార్పోరేషన్) కూల్చి వేసిన తరువాత ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి.