MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• బ్యాంక్ కస్టమర్లు ఆర్‌బిఐ హెచ్చరిక.. ఆ రోజున మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం అందుబాటులో ఉండదు..

బ్యాంక్ కస్టమర్లు ఆర్‌బిఐ హెచ్చరిక.. ఆ రోజున మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం అందుబాటులో ఉండదు..

భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు డిజిటల్ లావాదేవీలు చేసేవారికి ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్లను కూడా  విడుదల చేస్తుంది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 18 2021, 12:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

అయితే టెక్నికల్ అప్‌గ్రేడ్ కారణంగా మే 23న కొన్ని గంటలు పాటు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఈ‌ఎఫ్‌టి ) సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో ఉండదని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ  అప్‌గ్రేడ్   మే 22న బ్యాంకులు ముగిసిన తర్వాత జరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ కారణంగా మే 22 నుండి మే 23న మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఎన్‌ఈ‌ఎఫ్‌టి సర్వీస్ పనితీరు, రెగ్యులేషన్ మెరుగుపరచడానికి ఈ అప్‌గ్రేడ్   జరుగుతోంది. కాబట్టి మీరు ఎన్‌ఈ‌ఎఫ్‌టి ద్వారా డబ్బు లావాదేవీలు చేయవలసి వస్తే ముందుగానే చేసుకోండీ.

36

ఎన్‌ఈ‌ఎఫ్‌టి సౌకర్యం ఉచితం
6 జూన్  2019 ఆర్‌బి‌ఐ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టిజిఎస్) ఇంకా ఎన్‌ఈ‌ఎఫ్‌టిని ఉచితంగా చేసింది, ఇది సాధారణ ప్రజలకు పెద్ద బహుమతి. దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి ఆర్‌బిఐ ఈ చర్య తీసుకుంది.

46

ఈ సౌకర్యం అన్ని బ్యాంకుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతకుముందు ఎన్‌ఈ‌ఎఫ్‌టి సౌకర్యం ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు ఉండేది. ప్రతి నెల మొదటి, మూడవ శనివారాలలో  ఎన్‌ఈ‌ఎఫ్‌టి సౌకర్యం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉండేది.

56

ఎన్‌ఈ‌ఎఫ్‌టి అంటే ఏమిటి?
ఎన్‌ఈ‌ఎఫ్‌టి అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఇంటర్నెట్ ద్వారా 2 లక్షల రూపాయల వరకు లావాదేవీలకు ఎన్‌ఈ‌ఎఫ్‌టి ఉపయోగపడుతుంది. దీని ద్వారా డబ్బును ఏదైనా శాఖ బ్యాంకు ఖాతా నుండి  ఇతర ఏ శాఖ  బ్యాంకు ఖాతాకైనా పంపవచ్చు.

66

అయితే దీనిలో ఏకైక షరతు ఏమిటంటే డబ్బ పంపినవారు, డబ్బు స్వీకరించేవారు ఇద్దరూ తప్పనిసరిగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను కలిగి ఉండాలి. రెండు ఖాతాలు ఒకే బ్యాంకుకు చెందినవి అయితే సాధారణ పరిస్థితిలో కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీ చేయవచ్చు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
ప‌నికి రాని పాత డ్ర‌మ్ముల‌తో ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు.. ఉన్న ఊరిలోనే బెస్ట్ బిజినెస్‌
Recommended image2
Under 20000 Phones: సూపర్ ఫీచర్లతో 20 వేల రూపాయలలోపు వచ్చే బెస్ట్ 5G ఫోన్లు ఇవిగో
Recommended image3
Home Investment : ఫ్యామిలీతో ఉండేందుకు కాదు, పెట్టుబడిగా మాత్రమే ఇల్లు కొంటున్నారా? అయితే మీకు ఈ విషయాలు తెలియాల్సిందే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved