MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నాసా వార్నింగ్: 2022 ఏడాది ఈ నెలలో అనేక పేలుళ్లు జరుగుతాయి, పెద్ద విధ్వంసం భూమి వైపు కదులుతోంది!

నాసా వార్నింగ్: 2022 ఏడాది ఈ నెలలో అనేక పేలుళ్లు జరుగుతాయి, పెద్ద విధ్వంసం భూమి వైపు కదులుతోంది!

కొత్త సంవత్సరం (new year 2022) ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది అంతరిక్షంలో ఎన్నో షాకింగ్ సంఘటనలు జరగనున్నాయి. ఇందులో కొన్ని ప్రమాదకరమైనవి, మరికొన్ని మంచివి కావచ్చు. ఇదిలా ఉంటే నాసా ప్రపంచాన్ని భయపెట్టే విషయాన్ని వెల్లడించింది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jan 05 2022, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

2022 జనవరిలో ఐదు పెద్ద గ్రహశకలాలు భూమిని దాటి వెళతాయని అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపింది. వీటిలో ఒకటి జనవరి 2022లో భూమికి సమీపంలో వెళ్లే గ్రహశకలం ఒక బస్సుతో సమానంగా ఉంటుంది. ఈ గ్రహశకలం జనవరి 6న భూమికి సమీపంలోకి వెళ్లే అవకాశం ఉంది. 

24

42 అడుగులగల గుండ్రటి గ్రహశకలం పేరు 2014 YE15 అయితే దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. అయితే ఇది భూమి దగ్గరకు వెళ్తున్న గ్రహశకలం కంటే చాలా చిన్నది. జనవరి 6న భూమికి దగ్గరగా ప్రయాణిస్తున్న గ్రహశకలం  భూమి మధ్య దూరం కేవలం 74 లక్షల కి.మీ. 

34

ఈ గ్రహశకలం ప్రమాదంగా మారవచ్చు
 2014 YE15 గ్రహశకలం భూమి ఇంకా మెర్క్యురీ మధ్య సూర్యుని చుట్టూ తిరిగే Aten ఆర్బిట్ లో భాగం. రెండో గ్రహశకలం  150 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుందని నాసా తెలిపింది. ఈ గ్రహశకలం భూమికి 74 లక్షల కి.మీ దూరం గుండా వెళుతుందని, దీని నుంచి ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు.

44

భూమి వైపు కదులుతున్న 5 గ్రహశకలాలు..
ఈ గ్రహశకలం నేరుగా భూమిపైకి వస్తే పెను ప్రమాదం తప్పదని, ఇంత పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొనడం వల్ల పెనుప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు గ్రహశకలాల సుదీర్ఘ జాబితాను విడుదల చేశారు. కారు-సైజ్ గ్రహశకలం 2020 API జనవరి 7న భూమిని దాటి వెళుతుంది. ఒక అంచనా ప్రకారం, ఈ గ్రహశకలం సైజ్ 13 అడుగులు ఇంకా భూమి నుండి 17 లక్షల కిలోమీటర్ల దూరం గుండా వెళుతుంది. 
అంతేకాకుండా రెండవ గ్రహశకలం 2013 YD48 జనవరి 11న భూమికి సమీపంలో వెళ్లగలదు. అంచనాల ప్రకారం దీని సైజ్ 340 అడుగులు అలాగే  భూమి నుండి 5.6 మిలియన్ కిమీ దూరం నుండి వెళుతుంది.  అంతేకాకుండా 2021 BA గ్రహశకలం జనవరి 18న భూమికి సమీపంలో పాస్ అవుతుంది. 
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు
Recommended image2
Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
Recommended image3
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved