MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • డబ్బు ఉంటేనే గౌరవమా? 'తాయ్ కిళవి' సినిమా నేర్పించిన 5 మిడిల్ క్లాస్ డబ్బు రహస్యాలు ఇవే..!

డబ్బు ఉంటేనే గౌరవమా? 'తాయ్ కిళవి' సినిమా నేర్పించిన 5 మిడిల్ క్లాస్ డబ్బు రహస్యాలు ఇవే..!

Money Secrets: డబ్బు కేవలం అవసరాలను తీర్చుకోవడానికే కాదు, మనిషికి ఆత్మగౌరవాన్ని, రక్షణను కూడా ఇస్తుంది. ఈ విషయాన్ని రాధిక ప్రధాన పాత్రలో నటించిన 'తాయ్ కిళవి' సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో.. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 27 2026, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పొదుపు గొప్పతనం
Image Credit : Pinterest

పొదుపు గొప్పతనం

మనం సంపాదించే వంద రూపాయల్లో పది రూపాయలైనా సేవ్ చేస్తే, అది కష్టకాలంలో ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేకుండా కాపాడుతుంది. చిన్న మొత్తమే కదా అని తక్కువ అంచనా వేయకుండా, ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ 'తాయ్ కిళవి' సినిమా చూపిస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అప్పులు - అనర్థాలు:
Image Credit : Pinterest

అప్పులు - అనర్థాలు:

ఇతరులకు అప్పు ఇచ్చి తిరిగి వసూలు చేసే క్రమంలో ఎదురయ్యే నెగిటివిటీ గురించి ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. డబ్బు విషయంలో రిలేషన్స్ ఎలా దెబ్బతింటాయో, మనమే చెడ్డవాళ్లం ఎలా అవుతామో మీకు అర్ధమయ్యేలా చెబుతుంది. అప్పు ఇచ్చే ముందు ఆ డబ్బు తిరిగి రాదు అని ఫిక్స్ అయ్యి ఇస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఆర్థికంగా, మానసికంగా దెబ్బతినక తప్పదు.

Related Articles

Related image1
Business Ideas : కేవలం రూ.4000 పెట్టుబడి... ఇంట్లోనే ఈ బిజినెస్ చేశారో 80 శాతం లాభమే..!
Related image2
Business Ideas: మీకు ఖాళీ స్థలం ఉందా? ఉన్న ఊరిలోనే ల‌క్ష‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. డ‌బ్బే డ‌బ్బు..
35
వయసులో గౌరవం:
Image Credit : Getty

వయసులో గౌరవం:

వయసు మళ్ళిన తర్వాత చేతిలో డబ్బు ఉంటేనే పిల్లలు, అల్లుళ్లు గౌరవిస్తారని ఈ సినిమాలోని ఒక సీన్ మనకు గుర్తుచేస్తుంది. పిల్లలకి ఆస్తి ఇవ్వడంలో తప్పు లేదు కానీ, మనం బ్రతికి ఉండగానే మొత్తం రాసి ఇచ్చేస్తే చిన్న చూపు చూస్తారు. అందుకే రిటైర్మెంట్ లైఫ్ కోసం కొంత సొమ్మును మన నియంత్రణలోనే ఉంచుకోవడం ఆత్మగౌరవానికి నిదర్శనం.

45
ఆరోగ్యం - ఆర్థిక భారం:
Image Credit : Money\Twitter

ఆరోగ్యం - ఆర్థిక భారం:

ఆసుపత్రిలో ఉన్నప్పుడు అయ్యే లక్షల రూపాయల ఖర్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఎంతగా కుంగదీస్తుందో అంబులెన్స్ సీన్ ద్వారా చూడవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. సరైన పాలసీ తీసుకోవడం వల్ల ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, మన అనారోగ్యం వల్ల పిల్లల మధ్య మనస్పర్థలు రాకుండా అడ్డుకోవచ్చు.

55
వీలునామా ప్రాముఖ్యత:
Image Credit : Money\Twitter

వీలునామా ప్రాముఖ్యత:

మన తర్వాత మన ఆస్తుల కోసం పిల్లలు కొట్టుకోకుండా ఉండాలంటే 'వీలునామా' రాయడం చాలా అవసరం. సినిమాలో ఆస్తులు, బంగారం ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులను గమనించవచ్చు. మన కష్టార్జితం ఎవరికి చెందాలి అనేది స్పష్టంగా రాసి ఉంచడం ఒక బాధ్యతాయుతమైన పద్ధతి. ఇది కుటుంబంలో శాంతిని నిలబెడుతుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Recommended image2
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Recommended image3
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Related Stories
Recommended image1
Business Ideas : కేవలం రూ.4000 పెట్టుబడి... ఇంట్లోనే ఈ బిజినెస్ చేశారో 80 శాతం లాభమే..!
Recommended image2
Business Ideas: మీకు ఖాళీ స్థలం ఉందా? ఉన్న ఊరిలోనే ల‌క్ష‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. డ‌బ్బే డ‌బ్బు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved