MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.2 లక్షలకే 24 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్ కారు ఇదిగో

రూ.2 లక్షలకే 24 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్ కారు ఇదిగో

కారు ప్రియులకు మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.2 లక్షలకే కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కారును విడుదల చేసింది. ఈ కారు లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు స్పెషల్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి.

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 30 2025, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మారుతి సుజుకి తమ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కారు సెలెరియో కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మారుతి సెలెరియో స్టైలిష్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఇంజిన్‌లను కలిగి ఉంది. ఈ కారు ధర రూ.2 లక్షల నుండి ప్రారంభమవుతుంది. లీటరుకు 24 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

లెేటెస్ట్ డిజైన్

కొత్త సెలెరియో డిజైన్ మునుపటి వెర్షన్ కంటే ఆకర్షణీయంగా మారింది. కొత్త హెడ్‌ల్యాంప్‌లు, గ్రిల్, బంపర్ ఇందులో ఉన్నాాయి. కొత్త అల్లాయ్ వీల్స్ దాని లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చాయి.

34

పవర్ ఫుల్ ఇంజిన్, మంచి మైలేజ్

కొత్త మారుతి సెలెరియోలో 1.0 లీటర్ K10C డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 66 bhp పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఎంపిక లభిస్తుంది. ఈ కారు లీటరుకు 24 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

44

ఆధునిక ఫీచర్లు

కొత్త మారుతి సెలెరియోలో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పండ‌గే.. పెన్ష‌న్‌ను రూ. 3 వేల‌కి పెంచ‌నున్న కేంద్రం.?
Recommended image2
Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Recommended image3
Petrol Prices Hike: వారంలో రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..సామాన్యులపై అదనపు భారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved