రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి రూ.7 కోట్ల టోకరా.. రంగంలోకి ఈడీ..

First Published Jan 22, 2021, 1:22 PM IST

 భారతదేశంలోని అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీని మోసం చేసిన వ్యక్తిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)  విచారణ ప్రారంభించింది. నిందితుడైన కల్పేష్ దఫ్తరీపై మని ల్యాండరింగ్ కేసు నమోదు చేసి, చర్యలు ప్రారంభించింది.