MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Business
• మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలు.. డొమెస్టిక్‌పై రూ.25, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ .95 పెంపు..

మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలు.. డొమెస్టిక్‌పై రూ.25, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ .95 పెంపు..

ఒక పక్క పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులని ఆందోళనకు గురిచేస్తుంటే మరోపక్క  వంట గ్యాస్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నేడు సబ్సిడీతో కూడిన  గ్యాస్ సిలిండర్ల ధర మరోసారి పెరిగింది. మార్చి 1 నుంచి అంటే  నేటి నుంచి దేశీయ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .25 పెరగటంతో ఇప్పుడు 14.2 కిలోల సిలిండర్ ధరను 794-819 రూపాయలకు పెంచారు.

1 Min read
Author : Ashok Kumar
Published : Mar 01 2021, 11:19 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

అంతకుముందు  అంటే ఫిబ్రవరి 25న కూడా ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ .25 పెంచారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరను రూ .25 పెంచిన తరువాత, ఇప్పుడు కొత్త ధర  845.50 రూపాయలకు చేరింది, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను కూడా రూ .19 పెంచారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

డిసెంబర్ 1న ఎల్‌పిజి ధరను రూ .594 నుంచి రూ .644 కు పెంచారు. దీని తరువాత జనవరి 1 న దీనిని 644 రూపాయల నుండి 694 రూపాయలకు పెంచారు. ఫిబ్రవరి 4న 694 నుండి 719 రూపాయలకు పెంచారు, ఆ తరువాత  ఫిబ్రవరి 15న 719 నుండి 769 కు పెంచారు.

34

దీని తరువాత ఫిబ్రవరి 25న ఎల్‌పిజి గ్యాస్ ధర 25 రూపాయలు పెంచటంతో  రూ.794 కు పెరిగింది. ఇప్పుడు మార్చి 1న అంటే నేడు గ్యాస్ సిలిండర్ల ధర 25 రూపాయలు పెంచడంతో  కొత్త ధర  రూ .819 కు చేరింది.  దీంతో ఒక్క నెలరోజుల వ్యవధిలోనే సిలిండర్‌ ధర  రూ.100లకు పైగా భారం కావడం గమనార్హం.

44

పెరిగిన ధరతో చెన్నైలో గ్యాస్ సిలిండర్ల ధర రూ .835 కు చేరింది. 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢీల్లీలో ఇప్పుడు 1,614 రూపాయలకు పెరిగింది. అంతకుముందు దీని ధర రూ .1,523.50గా ఉంది. ముంబైలో రూ .1,563.50, చెన్నైలో రూ .1,730.50, కోల్‌కతాలో 1,681.50 రూపాయలకు పెరిగింది. హైదరాబాదులో  రూ.846.50గా  ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.871.50కి చేరింది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్‌కతాలో రూ.845కి చేరింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Recommended image3
Gold Price Hike: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో మళ్లీ భగ్గుమన్న బంగారం.. ఒక్కరోజులో రూ.1,200 పెరుగుదల!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved