నవంబర్ 1 నుండి మారనున్న గ్యాస్ డెలివరీ రూల్స్.. ఓ‌టి‌పి లేకుంటే నో సిలిండర్..

First Published 29, Oct 2020, 5:53 PM

మీరు మీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ హోం డెలివరీ పొందుతున్నారా, అయితే నవంబర్ 1 నుండి ప్రారంభమయ్యే కొత్త నిబంధనల గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి.

కొన్ని నివేదికల ప్రకారం చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ డెలివరీలో అవకతవకలను అరికట్టేందుకు అలాగే  సరైన కస్టమర్‌ గ్యాస్ సిలిండర్ డెలివరీ పొందేలా కొత్త సిస్టం ప్రవేశపెట్టబోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే చమురు కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ల హోం డెలివరీ  పొందే వినియోగదారుల కోసం డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డిఎసి)ను అమలు చేయనున్నాయి. నవంబర్ 1 నుండి గ్యాస్  సిలిండర్ వినియోగదారులు ఎల్‌పిజి సిలిండర్లను హోం డెలివరీ చేయడానికి వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఒటిపి) తెలపాల్సి ఉంటుంది.

డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డిఎసి) ఇప్పటికే రాజస్థాన్‌లోని జైపూర్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలుచేస్తోంది. తరువాత మొదట 100 స్మార్ట్ సిటీలలో అమలు చేయనున్నారు.

ఎల్‌పిజి సిలిండర్లను హోమ్ డెలివరీ పొందే వినియోగదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓ‌టి‌పి కోడ్ వస్తుంది. వినియోగదారులు గ్యాస్ డెలివరీ వ్యక్తికి ఆ ఓ‌టి‌పి కోడ్‌ను తెలిపితేనే ఎల్‌పి‌జి సిలిండర్ వారికి హోం డెలివరీ చేస్తారు.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేనివారు, డెలివరీ వ్యక్తి రియల్ టైమ్‌లో ఒక యాప్ ద్వారా దీనిని చేస్తారు, తద్వారా కస్టమర్‌లు కోడ్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది.

కస్టమర్ల పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వారి వివరాలను అప్ డేట్ చేసుకోవడం మంచిది. సరైన వివరాలు లేకపోవడం లేదా తప్పు వివరాలు ఉంటే గ్యాస్ సిలిండర్ డెలివరీ పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు.