- Home
- Business
- హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ బ్యాంకులు, సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి..
హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ బ్యాంకులు, సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి..
సొంత ఇంటి కోసం కలలు కనెవారికి శుభవార్త. మీకోసం చౌక వడ్డీ రేటుకే రుణాలు అందించే అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. హౌసింగ్ లోన్ రుణదాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక పరిమిత వ్యవధిలో గృహ రుణ వడ్డీ రేట్లను 6.66 శాతానికి తగ్గించినట్లు తెలిపింది.

దీని ప్రకారం కొత్త రుణగ్రహీతలు రూ.50 లక్షల వరకు తీసుకునే రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయం వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ ఆగస్ట్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరోవైపు తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ను సెప్టెంబర్ 30లోపు చెల్లించాలి అని కూడా ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎల్‌ఐసీ హోమ్ లోన్స్ పై వడ్డీ రేటు సిబిల్ స్కోరు ప్రాతిపదికన మారుతుందని గమనించాలి. అలాగే తీసుకున్న రుణాన్ని 30 ఏళ్ల లోపు చెల్లించొచ్చు. ప్రస్తుతం దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బిఐ హోమ్ లోన్స్‌పై 6.65 శాతం నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తోంది.

సంస్థ ప్రారంభించిన హోమి యాప్ గృహ రుణాల కోసం డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా ఆన్‌లైన్‌లో ఆమోదం పొందటానికి వీలు కల్పిస్తుంది. ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్ కార్యాలయాలను సందర్శించకుండా వినియోగదారులు తమ రుణ దరఖాస్తులను ట్రాక్ చేయవచ్చు. ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్ తమ వినియోగదారులకు హోమి యాప్ ద్వారా డోర్ డెలివరీ సేవలను అందిస్తుంది.

గృహ రుణాలపై తక్కువ వడ్డీరేట్లు అందించే బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు

కోటక్ మహీంద్రా బ్యాంక్- 6.75 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 6.80
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85
బ్యాంక్ ఆఫ్ బరోడా- 6.85
కెనరా బ్యాంక్- 6.90
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 6.90
యూనియన్ బ్యాంక్- 6.90
యాక్సిస్ బ్యాంక్- 6.90
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్- 6.90
బజాజ్ ఫిన్సర్వ్- 6.90
టాటా క్యాపిటల్- 6.90
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 6.95
హెచ్‌డిఎఫ్‌సి లిమీటెడ్- 7.00
ఐసీఐసీఐ బ్యాంక్- 7.00