MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • HDFC Vs SBI: మీ పెట్టుబడికి ఏ బ్యాంక్ ఎక్కువ వడ్డీ ఇస్తోంది.? అసలు లిస్టు ఎలా ఉందంటే.?

HDFC Vs SBI: మీ పెట్టుబడికి ఏ బ్యాంక్ ఎక్కువ వడ్డీ ఇస్తోంది.? అసలు లిస్టు ఎలా ఉందంటే.?

HDFC Vs SBI: మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకోవాలని చూస్తున్నారా? అయితే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎప్పుడూ ఉత్తమమైన ఆప్షన్. ప్రస్తుతం ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి దిగ్గజ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. 

1 Min read
Author : Pavithra D
Published : May 04 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాంక్ ఎఫ్డీ రేట్ల సందడి:
Image Credit : Pinterest

బ్యాంక్ ఎఫ్డీ రేట్ల సందడి:

భారతదేశంలో పెట్టుబడిదారులకు అత్యంత నమ్మకమైన సాధనం ఫిక్స్‌డ్ డిపాజిట్. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన ఆదాయం అందించే ఎఫ్డీలపై తాజాగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను అప్‌డేట్ చేశాయి. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద బ్యాంకులు అందిస్తున్న ఆఫర్లు ఇలా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI):
Image Credit : SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI):

ఎస్‌బిఐ తన కస్టమర్ల కోసం విభిన్న కాలపరిమితుల్లో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ముఖ్యంగా 1 ఏడు నుండి 2 ఏళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేట్లు మెరుగ్గా ఉన్నాయి. అలాగే సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది. 'అమృత్ కలష్' వంటి ప్రత్యేక పథకాల ద్వారా ఎస్‌బిఐ గరిష్టంగా 7.10 శాతం నుండి 7.60 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.

35
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank):
Image Credit : stockPhoto

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank):

ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా పోటీకి తగ్గట్టుగా రేట్లను సవరించింది. 18 నెలల నుండి 21 నెలల కాలపరిమితిపై ఈ బ్యాంక్ అత్యధిక వడ్డీని అందిస్తోంది. సాధారణ ప్రజలకు దాదాపు 7.00 శాతం నుండి 7.25 శాతం వరకు వడ్డీ లభిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కేర్ ఎఫ్డీ పథకాల కింద మరిన్ని ప్రయోజనాలు అందుతున్నాయి.

45
గమనించాల్సిన విషయాలు:
Image Credit : Getty

గమనించాల్సిన విషయాలు:

కాలపరిమితి: మీరు ఎంచుకునే సమయాన్ని బట్టి వడ్డీ మారుతుంది.

సీనియర్ సిటిజన్లకు: దాదాపు అన్ని బ్యాంకులు వృద్ధులకు 0.50 శాతం నుండి 0.75 శాతం వరకు అదనపు వడ్డీని ఇస్తాయి.

పన్నులు: ఎఫ్డీలపై వచ్చే వడ్డీ సంవత్సరానికి రూ. 40,000 (సీనియర్ సిటిజన్లకు రూ. 50,000) దాటితే టీడీఎస్ (TDS) వర్తిస్తుంది.

55
డిజిటల్ బ్యాంకింగ్ - ఇంట్లోనే ఎఫ్డీ ఖాతా
Image Credit : Instagram

డిజిటల్ బ్యాంకింగ్ - ఇంట్లోనే ఎఫ్డీ ఖాతా

బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నిమిషాల్లోనే ఆన్‌లైన్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ క్రియేట్ చేయవచ్చు. సరైన ఎఫ్డీ ప్లాన్ ఎంచుకోవడం వల్ల కలిగే ఆర్థిక భద్రత ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మనం కచ్చితంగా మంచి ఎఫ్డీ ప్లాన్ భవిష్యత్తు కోసం ఎంచుకోవాల్సి ఉంటుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image2
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Recommended image3
వందే భార‌త్ రైలు కిలోమీట‌ర్ న‌డిస్తే.. ఎంత విద్యుత్ ఖ‌ర్చ‌వుతుందో తెలుసా.?
Related Stories
Recommended image1
Business Idea : రూ.10తో రూ.500 సంపాదన..! లక్ కలిసొచ్చి క్లిక్ అయ్యిందో
Recommended image2
AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved