Telugu

రూ.10తో రూ.500 సంపాదన..! ఈ చిన్న ట్రిక్ తో మీరు ధనవంతులే

Telugu

అసలు ఏంటి ఈ బిజినెస్ ఐడియా?

మనం మాట్లాడుతోంది డెకరేటివ్ ప్లాంట్ బిజినెస్ గురించి. నర్సరీ నుంచి రూ.10-15 కే చిన్న మొక్కలు (సక్యూలెంట్స్ లేదా మనీ ప్లాంట్) తెచ్చి స్పెషల్ లుక్ ఇవ్వండి. ధర 20 రెట్లు పెరుగుతుంది

Image credits: Getty
Telugu

జీరో వాల్యూ వస్తువులనే విలువైనవిగా మార్చండి

పాత జాడీలు, గాజు సీసాలు లేదా పగిలిన కాఫీ మగ్‌లకు కొంచెం పెయింట్ వేయండి. లేదా జనపనార తాడుతో అలంకరించండి. మొక్కను వీటిలో పెడితే అది ప్రీమియం హోమ్-డెకర్ పీస్‌గా మారిపోతుంది.

Image credits: Getty
Telugu

ఎంత సంపాదించవచ్చు?

రూ.10 మొక్క, ఇంట్లోని పాత జాడీకి రూ.0, పెయింటింగ్‌కు రూ.5. మొత్తం ఖర్చు రూ.15 మాత్రమే. కానీ దీన్ని గిఫ్ట్ ఐటెమ్‌గా మార్చి అమ్మితే రూ.300-500 వరకు పెట్టి సంతోషంగా కొంటారు.

Image credits: Getty
Telugu

ఒక్కో పీస్‌పై లాభం ఎంత..?

మార్కెట్ బాగుండి, ఈ లెక్కలన్నీ సరిగ్గా కుదిరితే ప్రతి పీస్‌పై మీకు నేరుగా రూ.400-500 నికర లాభం వస్తుంది.

Image credits: CHATGPT
Telugu

గమనిక

ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసం మాత్రమే. బిజినెస్‌లో విజయం అనేది మీ కృషి, నైపుణ్యం, మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. రూ.10తో రూ.500 సంపాదన అనేది కేవలం సూచనాత్మక అంచనా మాత్రమే. 

Image credits: Getty

iPhone 17: పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర తెలిస్తే షాకవుతారు

లోన్ కోసం సిబిల్ స్కోర్ ఇలా పెంచుకోండి

హోండా యాక్టివా 7G మార్కెట్లోకి వచ్చేస్తోంది

ప్రతినెలా రూ.10000 పొదుపు చేసేందుకు సింపుల్ చిట్కా