10వేల కోట్లతో పారిపోయిన విజయ్ మాల్యాకు ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా ?

First Published 31, Aug 2020, 1:19 PM

భారతీయ బ్యాంకుల నుంచి రూ .10 వేల కోట్ల రుణం పొంది తిరిగి చెల్లించకుండ ఇంగ్లండ్‌కు పారిపోయిన విజయ్ మాల్యా మీకు తెలిసే ఉండొచ్చు.  భారతదేశంలో ఆర్థిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్న  మాల్యాని  ఇంగ్లండ్‌ నుండి తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది.

పస్తుతం విజయ్ మాల్యా విదేశాలలో జీవిస్తున్నారు. లిక్కర్ కింగ్ గా ప్రసిద్ది చెందిన విజయ్ మాల్యాను ఆర్థిక నేరస్థుడిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. విజయ్ మాల్యా అసలు పేరు విజయ్ విట్టల్ మాల్యా ఇతను భారతీయ వ్యాపారవేత్త, మాజీ పార్లమెంటు సభ్యుడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ జట్టుకు మాజీ యజమాని. విజయ్ మాల్యా విలాసవంతమైన జీవితం గురించి మీకు తెలియని కొన్ని విషయలు...

విజయ్ మాల్యాకు 26 ప్రణుఖ నగరాల్లో బంగ్లాలు, 260 లగ్జరీ కార్లు, పడవలు ఉన్నాయి. గోవా నుండి లండన్ వరకు లగ్జరీ ఇళ్ళులు కూడా ఉన్నాయి.

అందమైన అమ్మాయిలతో సరదాగా గడపటంలో మాల్యా ప్రసిద్ధి. విజయ్ మాల్యా 1986లో సమీరా త్యాబ్జీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 1987లో మాల్యాకు సిద్ధార్థ్‌  అనే కుమారుడు జన్మించాడు. ఇద్దరూ కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుండగా రేఖ మాల్యా విజయ్ మాల్య జీవితంలోకి వచ్చింది.

రేఖా విజయ్ మాల్యాకి  ఫస్ట్ లవ్. ఇద్దరూ చిన్నప్పటి నుంచీ ఒకరినొకరు తెలుసు. రేఖకు అప్పటికే వివాహం జరిగింది. కానీ రేఖ, విజయ్ మాల్యా జూన్ 1993లో వివాహం చేసుకున్నారు. ఆమె దేశీయ, విదేశీ పార్టీలలో కూడా కనిపించింది.

భారతదేశం నుండి విదేశాలకు పారిపోయిన తరువాత, విజయ్ మాల్యా ఇంగ్లాండ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని సెయింట్ అలంబాస్ సమీపంలో ఉన్న టివానే గ్రామంలో తలదాచుకున్నాడు. అతనికి 'లేడీవాక్' అనే భారీ బంగ్లా కూడా ఉంది. అతను లండన్ వచ్చిన తరువాత  మొదట ఇక్కడే నివసించే వాడని కొందరు చెబుతున్నరు. విజయ్ మాల్యా కుటుంబం ఇప్పటికే విదేశాలలో నివసిస్తోంది.

టివానే గ్రామంలో మాల్యాకు  30 ఎకరాలలో విస్తరించి ఉన్న భారీ బంగ్లా 'లేడీవాక్' ఉంది. భద్రత కోసం బంగ్లా ప్రవేశద్వారం వద్ద సిసిటివి కెమెరాలు, బారికేడ్లు ఉన్నాయి. లండన్ నుండి 'లేడీవాక్'కు ఒక గంట ప్రయాణం పడుతుంది

మాల్యా జీవితంలో అతని భార్యలతో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. ఆమె ఎవరో కాదు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ అటెండర్‌గా పనిచేస్తున్న పింకీ లాల్వానీ,  ఆమె అందం పట్ల విజయ్ మాల్యకు సంబంధం ఏర్పడింది.

మాల్యాకు గుర్రపు పందెం, కార్ రేసింగ్ పట్ల ఎంతో మక్కువ. అతను హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని సెయింట్ అలుంబస్‌కు సమీపంలో ఉన్న టివెన్ గ్రామంలో గుర్రపు పందెం, కార్ రేసింగ్‌లను కూడా నడుపుతున్నాడు. ఈ కారణంగానే టివానే గ్రామ ప్రజలు ఎంతో గర్వపడుతున్నారు.

మాల్యా నివసించే గ్రామంలో అతను బాగా ప్రసిద్ధి చెందాడు ఈ గ్రామ ప్రజలకు వివిధ రకాల బహుమతులు అందించేవాడు. అతను ఒకసారి 13 లక్షల విలువైన క్రిస్మస్ చెట్టును వారికి బహుమతిగా ఇచ్చాడు.

ప్రస్తుతం విజయ్ మాల్యా బ్రిటన్ కోర్టులో విచారణలను ఎదుర్కొంటాడు, అతను భారత బ్యాంకుల నుండి 10,000 కోట్ల రూపాయల రుణం ఎగవేసి పారియాడు.

విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ సిబ్బంది అమ్మాయిలు, మోడళ్లతో సరదాగా గడుపుతుంటాడు.

అతనికి 311 అడుగుల ఇండియన్ ఎంప్రెస్ అనే లగ్జరీ షిప్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది క్రొయేషియాలోని హ్వర్ ద్వీపానికి సమీపంలో ఉంది.

భారతదేశంలో ఉన్నప్పుడు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో మోడల్ లాంటి ఫ్లైయిట్ అటెండెంట్లను నియమించుకున్నాడు. అతను తరచూ వారితో ఫోటోషూట్లు చేసేవాడు. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ ప్రజలలో ఎంతో ప్రసిద్ది.

లండన్‌లో జరిగిన ఓ పార్టీలో ప్రిన్స్ చార్లెస్, విజయ్ మాల్యాకు ఉన్న ఉన్నత స్థాయి కనెక్షన్‌కు ఇది నిదర్శనం.

loader