పోషకాలు, ఔషధగుణాలు కలిగిన ఈ కడక్‌నాథ్ అరుదైన కోడి గురించి తెలిస్తే మీరే కాదు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..

First Published Apr 7, 2021, 5:37 PM IST

 ప్రపంచం మొత్తంలో రెండు రకాల ప్రజలు ఉంటారు, అందులో ఒకరు శాఖాహారం తినేవారు, మరొకరు మాంసాహారం తినేవారు. మాంసాహారులు చికెన్, మటన్ వంటి తింటుంటారు.  అయితే సాధారణంగా ఇండియాలోని  ప్రజలు ఎక్కువగా బ్రాయిలర్ కోడి లేదా నాటు కోడిని తినడం మీరు చూస్తుంటారు.