MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • జియో యూజర్లకు బిగ్ షాక్.. ఇలాగైతే కష్టమే !

జియో యూజర్లకు బిగ్ షాక్.. ఇలాగైతే కష్టమే !

Jio Recharge Plans: రిలయన్స్ జియో 4జీ నెట్ వర్క్ తో దేశంలో సంచలనం రేపింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా గుర్తింపును సాధించింది. అయితే, తాజాగా పలు బేసిక్ రీఛార్జ్ ప్లాన్‌లను నిలిపివేసి యూజర్లకు షాక్ ఇచ్చింది.

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2025, 10:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జియో యూజర్లకు షాక్: బేసిక్ ప్లాన్‌లు రద్దు
Image Credit : ANI

జియో యూజర్లకు షాక్: బేసిక్ ప్లాన్‌లు రద్దు

దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తన వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అందుబాటులో పలు బేసిక్ ప్లాన్‌లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త ప్లాన్లను తీసుకువచ్చింది. 

రూ.209 (22 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా), రూ.249 (28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా) ప్లాన్‌లను కంపెనీ నిలిపివేసింది. ఇకపై ఈ ప్లాన్‌లు జియో యూజర్లకు అందుబాటులో ఉండవు.

DID YOU
KNOW
?
రిలయన్స్ జియో
రిలయన్స్ జియోను 2007లో స్థాపించారు. 2016 సెప్టెంబర్ 5న వాణిజ్యంగా 4జీ సేవలు ప్రారంభించి, తక్కువ కాలంలోనే ఇండియాలో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వినియోగదారులకు జియో కొత్త బేసిక్ ప్లాన్ ఆప్షన్
Image Credit : ANI

వినియోగదారులకు జియో కొత్త బేసిక్ ప్లాన్ ఆప్షన్

బేసిక్ ప్లాన్‌లు రద్దు కావడంతో జియో వినియోగదారులు తప్పనిసరిగా రూ.299 ప్లాన్ ఎంచుకోవాల్సి వస్తోంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల గడువుతో రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. 

తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా వాడకాన్ని ఇష్టపడే కస్టమర్లకు ఇది అదనపు భారమవుతుంది. పాత ప్లాన్లతో పోలిస్తే ఆదనంగా 50 రూపాయల వరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

35
ఇతర టెలికాం కంపెనీల పరిస్థితి ఏమిటి?
Image Credit : ANI

ఇతర టెలికాం కంపెనీల పరిస్థితి ఏమిటి?

జియో మాత్రమే కాకుండా, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా (Vi) వంటి ఇతర టెలికాం కంపెనీలు కూడా తమ బేసిక్ ప్లాన్‌లను సవరించాయి. ప్రస్తుతం ఈ కంపెనీల బేసిక్ రీచార్జ్ ధరలు రూ.299 వద్ద ప్రారంభమవుతున్నాయి. ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా ప్లాన్‌లలో రోజుకు 1GB డేటా లభిస్తుంది.

45
జియో వినియోగదారులపై ప్రభావం
Image Credit : Getty

జియో వినియోగదారులపై ప్రభావం

ఈ మార్పు ముఖ్యంగా విద్యార్థులు, సాధారణ వాడకదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లపై ప్రభావం చూపనుంది. తక్కువ ధరలో మొబైల్ డేటాను ఉపయోగించే అవకాశం తగ్గిపోవడంతో, వారు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

కాగా, ఈ నెలలోనే జియో వార్షిక మీటింగ్ ఉంది కాబట్టి ఈ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెబుతూ కొత్త రీఛార్జ్ ప్లాన్లను ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.

55
పెరగనున్న టెలికాం రీఛార్జ్ ధరలు
Image Credit : stockphoto

పెరగనున్న టెలికాం రీఛార్జ్ ధరలు

టెలికాం నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే ఆరు నెలల్లో మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత పెరగవచ్చని సూచిస్తున్నారు. స్పెక్ట్రమ్ ఖర్చులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, డేటా వినియోగం పెరుగుదల వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీని ఫలితంగా మొబైల్ వినియోగదారులపై భారం మరింత పెరిగే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారతీయ టెలికాం
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
దులీప్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం
Recommended image2
ప్రధాని మోడీని కలిసిన శుభాంశు శుక్లా.. ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved