MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ముంబైలో మొట్టమొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించిన ఆర్‌బి‌ఎం‌ఎల్

ముంబైలో మొట్టమొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించిన ఆర్‌బి‌ఎం‌ఎల్

 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL), భారత్ పెట్రోలియం (bp) ఫ్యూయల్ అండ్ మొబిలిటీ జాయింట్ వెంచర్ రిలయన్స్-బీపీ మొబిలిటీ లిమిటెడ్(RBML) నేడు నవీ ముంబై, నావ్దే, మహారాష్ట్రలో మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించింది. గత జూలైలో ఆర్‌బిఎంఎల్‌ను ఆర్ఐఎల్ ఏర్పాటు చేసింది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Oct 26 2021, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Jio-bp launches its first Mobility Station i                                                            n mumbai 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లను పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించాము. కస్టమర్ సౌకర్యానికి అనుగుణంగా వినియోగదారులకు ఇవి కోసం అనేక సేవలు అందిస్తాయి. ఈ మొబిలిటీ స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్, జనరల్ స్టోర్స్ ఉంటాయి అని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లలో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన 'యాక్టివ్' టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజిన్లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడే కీలకమైన ఇంజిన్ భాగాలపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది అని కంపెనీ తెలిపింది. ఈ జాయింట్ వెంచర్ భారతదేశంలో ప్రముఖ ఈవి ఛార్జింగ్ మార్కెట్లో కీలకంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణ ఇంధనాలకు బదులుగా దేశవ్యాప్తంగా ఉన్న జియో-బిపి మొబిలిటీ స్టేషన్‌లు అధనపు ఖర్చు లేకుండా అడిటివైస్డ్ ఇంధనాన్ని అందిస్తాయి. ఫ్యూయెల్ ఆఫరింగ్ లో అంతర్జాతీయంగా అభివృద్ధి చేసిన 'యాక్టివ్' టెక్నాలజి ఇంజిన్‌లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడటానికి కీలకమైన ఇంజిన్ భాగాలపై రక్షణ పొరగా ఏర్పడుతుంది.

34

జియో-బీపీ  ఈ‌వి ఛార్జింగ్, బ్యాటరీ స్వాప్ మొబిలిటీ స్టేషన్స్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ జాయింట్ వెంచర్  భారతదేశంలో EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అగ్రగామిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.  24x7 షాప్‌లో భారతదేశపు అతిపెద్ద రిటైలర్ రిలయన్స్   ప్రతిరోజూ అవసరమైన వస్తువులు, స్నాక్స్, మిఠాయిల కోసం భాగస్వామిగా ఉంది.  జియో-బి‌పి మొబిలిటీ కాస్ట్రోల్ భాగస్వామ్యంతో ఎక్స్‌ప్రెస్ ఆయిల్ చేంజ్ అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఈ స్టేషన్లు ఉచిత వాహన హెల్త్ చెక్ అప్, ఫ్రీ ఆయిల్-చేంజ్ సర్వీస్ శిక్షణ పొందిన నిపుణులతో అందిస్తుంది. ఎక్స్‌ప్రెస్ ఆయిల్ చేంజ్ అవుట్‌లెట్‌లలో ప్రతి 2-వీలర్ కస్టమర్ క్యాస్ట్రోల్ లూబ్రికెంట్‌ని  ఎటువంటి ఖర్చు లేకుండా ఆయిల్ ఛేంజ్ సర్వీస్ పొందగలుగుతారు. 

44

జియో-బి‌పి గురించి:
జియో-బిపి అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) బిపి మధ్య భారతీయ ఇంధనాలు అండ్ మొబిలిటీ జాయింట్ వెంచర్. అధిక-నాణ్యతగల డిఫరెన్షియేటెడ్ ఇంధనాలు, లుబృకెంట్స్, రిటైల్, అధునాతన లో కార్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ ని   బి‌పి విస్తృతమైన ప్రపంచ అనుభవాన్ని తెస్తుంది.

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
ప్రతీక్ష ఠాకూర్
pratiksha.thakur@jiobp.com
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Tips: కారు సైడ్ అద్దాలు ఎలా సెట్ చేసుకోవాలో 90 శాతం మందికి తెలియదు.. మ‌రి మీకు.?
Recommended image2
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Recommended image3
PF Interest: పీఎఫ్ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ నెలాఖ‌రులో అకౌంట్‌లోకి అద‌నంగా డ‌బ్బులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved