MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బ్యాంకు అకౌంటుతో ఆధార్ కార్డు లింక్ చేశారా..? చేస్తే లాభాలు ఇవే..

బ్యాంకు అకౌంటుతో ఆధార్ కార్డు లింక్ చేశారా..? చేస్తే లాభాలు ఇవే..

మీ బ్యాంక్ ఖాతాతో ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలుఏంటో తెలుసా..  

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 25 2024, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మీ ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంటుతో  ఇంకా లింక్ చేయలేదా ? చేయని వారు కచ్చితంగా దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. యూనిక్  ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే ఆధార్ అనేది ఒకరి గుర్తింపును సూచించే 12-అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్. మీ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో  తెలుసా...
 

25

KYC

know your కస్టమర్ లేదా KYC చాల ముఖ్యమైనది అని తెలుసుకోండి. చాలా బ్యాంకులు ఆధార్‌ను బయోమెట్రిక్ వివరాలు, ఫొటోతో పాటు వాలిడిటీ అయ్యే గుర్తింపు కార్డుగా అంగీకరిస్తాయి. కాబట్టి KYC విధానాలను సజావుగా పూర్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

35

ట్రాన్స్ఫర్  బెనిఫిట్స్ 
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ కేవలం ఆధార్‌ ఆధారంగానే అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ నిధులు, వేతనాలు కూడా ఆధార్ కార్డుల సహాయంతో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేస్తారు.
 

45

ఐటీఆర్ ఫైలింగ్

ఆదాయపు పన్ను రిటర్నులు లేదా ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు కూడా ఆధార్ చాల కీలకమైనది. పన్నుల చెల్లింపుకు అవసరమైన ప్రైమరీ  డాక్యుమెంట్ అయిన పాన్ కార్డ్, తాజా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్‌ పరోక్షంగా కూడా ఎంతో అవసరం.

55

ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా చర్యలు

ఈ గుర్తింపు డాక్యుమెంట్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక మోసాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. నకిలీ ఇన్‌వాయిస్‌లను నిరోధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్  ప్రవేశపెట్టింది.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: ఓరి నాయనో..ఇవెక్కడి రేట్లురా బాబు,ఇక కొనగలమా?
Recommended image2
Credit card: మీకు క్రెడిట్ కార్డు ఉందా.? ఏప్రిల్ 1 నుంచి మార‌నున్న రూల్స్ తెలుసుకోవాల్సిందే
Recommended image3
Gold Price: గుడ్ న్యూస్.. పసిడి ధర ఎంత తగ్గిందంటే...?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved