MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Stocks: మార్కెట్ పడిపోతున్నా ఈ స్టాక్స్ మీ పోర్ట్‌ఫోలియోలో ఉంటే.. ఫ్యూచర్‌లో మీరే కోటీశ్వరులు.!

Stocks: మార్కెట్ పడిపోతున్నా ఈ స్టాక్స్ మీ పోర్ట్‌ఫోలియోలో ఉంటే.. ఫ్యూచర్‌లో మీరే కోటీశ్వరులు.!

Stocks: ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌లోని వృద్ధి అవకాశాల గురించి బిజినెస్ నిపుణులు వివరించారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై చేస్తున్న 12 లక్షల కోట్ల ఖర్చు వల్ల ఈ రంగం నిలకడగా రాణిస్తోందని.. ఐటి, ఎఫ్ఎంసిజి రంగాల కంటే..

1 Min read
Author : Pavithra D
Published : Apr 28 2026, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతున్న మార్కెట్ సమీకరణాలు:
Image Credit : Stock Market\Twitter

మారుతున్న మార్కెట్ సమీకరణాలు:

స్టాక్ మార్కెట్‌లో పాత సూత్రాలు ఇప్పుడు పనిచేయడం లేదు. ఒకప్పుడు సురక్షితంగా భావించిన ఎఫ్ఎంసిజి స్టాక్స్ ఇప్పుడు అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి వ్యూహాలను మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా మార్చుకోవాలని బిజినెస్ నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ వాలటాలిటీని అర్థం చేసుకోవడం, సరైన సెక్టార్‌ను ఎంచుకోవడమే లాభాల బాట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇన్ఫ్రా రంగంలో దూకుడు:
Image Credit : Getty

ఇన్ఫ్రా రంగంలో దూకుడు:

భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయడం ఇన్ఫ్రా స్టాక్స్‌కు వరంగా మారింది. రైల్వే, రహదారులు, షిప్పింగ్ లాంటి రంగాలలో ప్రభుత్వం చేస్తున్న భారీ పెట్టుబడులు ఈ స్టాక్స్‌ను రాకెట్‌లా దూసుకెళ్లేలా చేస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో కూడా ఇన్ఫ్రా రంగం అత్యుత్తమ రిటర్న్స్‌ను ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

35
ఐటీ, ఫార్మా విశ్లేషణ:
Image Credit : Asianet News

ఐటీ, ఫార్మా విశ్లేషణ:

ఐటీ రంగం ఒకప్పుడు వెల్త్ క్రియేటర్ గా ఉండేది, కానీ ఇప్పుడు అది డల్ గా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో వాలటాలిటీని సమర్థంగా ఎదుర్కొంటున్న సెక్టార్ ఫార్మా మాత్రమే. ఫార్మా స్టాక్స్ సుమారు 12 శాతం సగటు రిటర్న్స్‌తో నిలకడగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఐటీ కంటే ఫార్మాపై దృష్టి పెట్టడం ప్రస్తుతానికి మంచిది.

45
సెక్టార్ రొటేషన్:
Image Credit : Stock Market\Twitter

సెక్టార్ రొటేషన్:

ప్రతి సంవత్సరం మార్కెట్‌లో ఏదో ఒక సెక్టార్ ముందంజలో ఉంటుంది, మరొకటి వెనుకబడి ఉంటుంది. దీనినే సెక్టార్ రొటేషన్ అంటారు. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల ఈ రొటేషన్ రిస్క్‌ను అధిగమించవచ్చు.

55
దీర్ఘకాలిక పెట్టుబడి ఆలోచనలు:
Image Credit : Stock Market\Twitter

దీర్ఘకాలిక పెట్టుబడి ఆలోచనలు:

మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి పథకాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ గ్రోత్ స్టోరీలో భాగస్వాములు అవ్వాలంటే మౌలిక సదుపాయాల రంగంలోని నాణ్యమైన స్టాక్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలి. భవిష్యత్తు సాంకేతికతతో పాటు మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
స్టాక్ మార్కెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Recommended image2
పాలు పొంగిపోకుండా అడ్డుకునే స్మార్ట్ గ్లాస్ డిస్క్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
Stock Market: ఒకే ఒక్క సీక్రెట్.. రూ. 10 వేలతో లక్ష సంపాదించే ఐడియా.. సింప్లీ సూపర్బ్.!
Recommended image2
Stock Market: మార్కెట్ పడిపోతుందని భయపడకండి.! ఇలా మీ పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవచ్చు.. అదెలాగంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved