కరోనా వ్యాప్తి నివారణకై అమెజాన్, టాటా, రిలయన్స్ ముందడుగు.. రోగులకు అండగా వైద్య సహాయం..

First Published May 10, 2021, 3:38 PM IST

 కోవిడ్ -19  వ్యాప్తి తీవ్రతను ఎదుర్కొంటున్న భారతదేశానికి వైద్య పరికరాల సప్లయి, ఆక్సిజన్ ఉత్పత్తి, ఆసుపత్రుల ఏర్పాటుతో సహా ప్రపంచ, దేశీయ పరిశ్రమలు భారీగా మద్దతు ఇస్తున్నాయి. అలాగే ప్రజారోగ్య వ్యవస్థకు అదనపు సహాయంగా నిలుస్తున్నాయి.