ఒకప్పుడు ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా..

First Published 3, Oct 2020, 5:42 PM

లండన్: ఒకప్పుడు ప్రపంచంలో ఆరవ ధనవంతుడైన ఆర్.కామ్ అధినేత అనిల్ అంబానీ ప్రస్తుతం బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు తన ఆభరణాలను కూడా అమ్మినట్లు వార్తలు వెల్లడవుతున్నాయి. అనిల్ అంబానీ నుండి రుణాలు తిరిగి పొందేందుకు చైనా బ్యాంకులు తీవ్రంగా అన్వేషిస్తున్నాయి.

బ్యాంకుల చర్య అతని భవిష్యత్తును వెంటాడుతుంది. అనిల్ అంబానీ మూడు చైనా బ్యాంకులకు రూ .5,276 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. పారిశ్రామిక- వాణిజ్య బ్యాంక్ ఆఫ్ చైనాతో సహ ఇతర బ్యాంకులకు అనిల్ అంబానీ భారీ రుణలు చెల్లించాల్సి  ఉంది.

సుమారు రూ.5766 కోట్లతో పాటు రూ.7.04 కోట్లు వడ్డీగా చెల్లించాలి. ఈ తీర్పును మే 22న యు.కె వాణిజ్య కోర్టు తెలిపింది. అనిల్ అంబానీ యు.కె హైకోర్టులో దీనిపై అప్పీల్ దాఖలు చేశారు.

తీసుకున్న రుణం నుండి తమకు ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకుండా అంబానీ ప్రయత్నిస్తున్నట్లు బ్యాంకులు ఆరోపించాయి.

శుక్రవారం విచారణ పూర్తయిన తర్వాత అనిల్ అంబానీకి ఇచ్చిన రుణాలను తిరిగి పొందేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తామని బ్యాంకులు స్పష్టం చేశాయి.

చైనా బ్యాంకులు అనిల్ అంబానీ ఆస్తులు భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో  ఊన్నాయని ఆరోపించాయి.

పూర్తి ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని యు.కె హైకోర్టు అనిల్ అంబానీని కోరింది.

అయితే ఈ కేసులో రహస్య విచారణ జరగాలని డిమాండ్ చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రుణాల కేసులో భారతదేశంలోని  అనిల్ అంబానీ ఆస్తులు చిక్కుల్లో పడ్డాయి.

ఈ వివాదం 2012లో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఇచ్చిన రుణాలకి సంబంధించినది. ఆర్‌.కామ్ సుమారు రూ .6,817 కోట్ల రుణం ఎస్‌బి‌ఐ నుండి  పొందింది.

మొదట రుణం సమయానికి తిరిగి చెల్లించినప్పటికి తరువాత లోన్ డిఫాల్ట్ గా మారింది. అనిల్ అంబానీ వ్యక్తిగతంగా రుణాలను దుర్వినియోగం చేసినట్లు బ్యాంకులు చెబుతున్నాయి. ఈ వాదనను  అనిల్ అంబానీ ఖండించారు.

తన ఖర్చుల కోసం ఆభరణాలను కూడా విక్రయిస్తున్నానని అనిల్ అంబానీ లండన్ కోర్టుకు తెలిపారు.

అతను తన ఆభరణాలను జూన్ 2020లో విక్రయించాడు. దీంతో 9.99 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతానికి ఇది పెద్ద విషయం కాదు.

తన జీవనశైలికి సంబంధించిన మీడియా కవరేజీ కలకలం రేపిందని అనిల్ అంబానీ కోర్టుకు తెలిపారు.

నా దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయని చెప్పడం సరైంది కాదు. నాకు స్వంత రోల్స్ రాయిస్ కూడా ఎప్పుడు లేదు. ఇప్పుడు మొత్తం ఒక కారు మాత్రమే తన వద్ద ఉందని అనిల్ అంబానీ చెప్పారు.

రుణాలు తిరిగి చెల్లించే విషయంలో ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఇక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా లండన్ కోర్టులో అనిల్ అంబానీపై దావా వేసింది.

రుణాలు పొందడం విషయంలో అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత హామీని ఉల్లంఘించారన్నది బ్యాంకుల ప్రధాన ఆరోపణ. హరీష్ సాల్వే నేతృత్వంలోని న్యాయవాదుల బృందం లండన్‌లో అనిల్ అంబానీపై విచారణ జరుపుతోంది.

అదే సమయంలో అనిల్ అంబానీ తరపు న్యాయవాదులు కోర్టులో " అతను, అతని భార్య, కుటుంబం తక్కువ ఖర్చుతో జీవిస్తున్నారని, వారిది విలాసవంతమైన జీవనశైలి కాదని, వారికి ప్రత్యేక ఆదాయలు లేవని అన్నారు.

తాను మిగిలిన అప్పులు తీర్చడానికి కోర్టు అనుమతితో ఇతర ఆస్తులను అమ్మవలసి ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో తాను ఆభరణాలను కూడా విక్రయించానని అనిల్ అంబానీ పేర్కొన్నాడు.

loader