కరోనా లాక్ డౌన్ లో భారతీయ బిలియనీర్లు మొత్తం ఎంత సంపాదించారో తెలుసా..

First Published Jan 25, 2021, 1:04 PM IST

 కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లక్ డౌన్ సమయంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం పెరిగిందని, మరోవైపు లక్షలాది మందికి జీవనోపాధి సంక్షోభం ఏర్పడిందని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ఫామ్ అనే సంస్థ తెలిపింది.