కరోనా భయంతో హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ 6 విషయాలను గుర్తుంచుకోండి..

First Published Apr 8, 2021, 5:17 PM IST

భారతదేశంలో రోజురోజుకి కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరుగుతోంది. కరోనా యుగంలో హెల్త్ ఇన్షూరెన్స్  ప్రాముఖ్యత కూడా మరింత పెరిగింది. ఏదైనా ప్రమాదవశాత్తు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి ఇన్షూరెన్స్  తప్పనిసరి.