MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Gold Price Fall: పసిడి ప్రియులకు ఈరోజు బిగ్ సర్ ప్రైజ్..ట్రంప్ నిర్ణయంతో బంగారం, వెండి కుదేలు

Gold Price Fall: పసిడి ప్రియులకు ఈరోజు బిగ్ సర్ ప్రైజ్..ట్రంప్ నిర్ణయంతో బంగారం, వెండి కుదేలు

Gold Price Fall: పసిడి ప్రియులకు బిగ్ సర్ ప్రైజ్. ఈ మధ్య నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు....ఇవాళ ఢామ్మని కిందకు పడిపోయింది. ఈసారి వందల్లో కాదు. వేలల్లో కుప్పకూలిపోయింది. మరి కొనడం ఇప్పుడు మంచిదేనా? ఇంకా ఆగాలా? హైదారబాద్‍లో బంగారం ఎంతో తెలుసా? 

1 Min read
Author : Nandini Arava
Published : May 28 2026, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుప్పకూలిన బంగారం ధరలు
Image Credit : Getty

కుప్పకూలిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా కుప్పకూలిపోయింది. వరుసగా మూడో రోజు కూడా గోల్డ్ రేట్లు పడిపోవడంతో కొనుగోలుదారుల్లో భారీ ఊరట పెరిగింది. గత నెల రోజులుగా రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో మార్కెట్‌లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఈ తగ్గుదల బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పూర్తిగా పడిపోయిన వెండి
Image Credit : Getty

పూర్తిగా పడిపోయిన వెండి

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2,230 తగ్గి రూ.1,56,060కు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధరపై రూ.2,050 కూడా గణనీయంగా తగ్గి రూ.1,43,050 వద్ద ట్రేడవుతోంది. బంగారమే కాదు ఈరోజు వెండి కూడా భారీ షాక్ ఇచ్చింది. కిలో వెండి ధరపై దాదాపు రూ.15 వేల వరకు పతనమై రూ.2.75లతో కొనసాగుతోంది. ఇటీవల వరుస పెరుగుదలతో భయపడిన కొనుగోలు దారులు ఇప్పుడు మార్కెట్‌పై మళ్లీ దృష్టి పెడుతున్నారు. 

Related Articles

Related image1
Today Gold Rate: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్..ఇరాన్-అమెరికా టెన్షన్ ఎఫెక్ట్.. ఇదే సరైన సమయమా?
Related image2
Gold Price Fall: కుప్పకూలిన బంగారం ధరలు..దుబాయ్ లో గ్రాము గోల్డ్ ఎంతో తెలుసా
34
గోల్డ్, సిల్వర్‌పై ఒత్తిడి పెరిగి క్షీణించిన ధరలు
Image Credit : Getty

గోల్డ్, సిల్వర్‌పై ఒత్తిడి పెరిగి క్షీణించిన ధరలు

ఇరాన్‌పై అమెరికా తాజా సైనిక చర్యల తర్వాత ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో డాలర్ బలపడటంతో పెట్టుబడులు అటు వైపు దృష్టి మళ్లింది. ఫలితంగా గోల్డ్, సిల్వర్‌పై ఒత్తిడి పెరిగి ధరలు క్షీణించాయి. డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల అంతర్జాతీయంగా గోల్డ్ కొనుగోలు ఖరీదుగా మారింది.

44
రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు
Image Credit : Getty

రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు

మరోవైపు మార్కెట్ నిపుణులు మాత్రం ఈ పతనాన్ని తాత్కాలికమే అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. కేంద్ర బ్యాంకులు సైతం బంగారం నిల్వలు పెంచడం వంటి కారణాలతో రాబోయే రోజుల్లో మళ్లీ గోల్డ్ రేట్లు ఎగిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు కొనుగోలు చేయాలా.. లేక ఇంకొన్ని రోజులు వేచి చూడాలా అన్న దానిపై ఇన్వెస్టర్లు సందిగ్ధంలో ఉన్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral News: బీటెక్ చ‌దివి, 20 కిలోల బ‌రువు ఎత్త‌గ‌లిగితే ఉద్యోగం.. వైర‌ల్ అవుతోన్న జాబ్ పోస్ట్
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? రూ.3లక్షలకు చేరువలో వెండి
Recommended image3
Gold Price Hike: పండుగ రోజే బంగారం షాక్.. ఒక్కరోజులో రూ.1,210 పెరుగుదల
Related Stories
Recommended image1
Today Gold Rate: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్..ఇరాన్-అమెరికా టెన్షన్ ఎఫెక్ట్.. ఇదే సరైన సమయమా?
Recommended image2
Gold Price Fall: కుప్పకూలిన బంగారం ధరలు..దుబాయ్ లో గ్రాము గోల్డ్ ఎంతో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved