MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Gold Price Fall: కుప్పకూలిన బంగారం ధరలు..దుబాయ్ లో గ్రాము గోల్డ్ ఎంతో తెలుసా

Gold Price Fall: కుప్పకూలిన బంగారం ధరలు..దుబాయ్ లో గ్రాము గోల్డ్ ఎంతో తెలుసా

Gold Price Fall: బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి భారీ గుడ్ న్యూస్. మళ్లీ గోల్డ్ రేట్లు ఢమాలయ్యాయి. హైదరాబాద్‍లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి? దుబాయ్, సింగపూర్‍లో ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Nandini Arava
Published : May 26 2026, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పసిడి ధరల్లో స్వల్ప ఉపశమనం
Image Credit : Getty

పసిడి ధరల్లో స్వల్ప ఉపశమనం

వరుస పెరుగుదల తర్వాత ఒక్కసారిగా మళ్లీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్ ప్రారంభం కావడంతోనే పసిడి ధరల్లో స్వల్ప ఉపశమనం కనిపించింది. కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలను తాకిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. దీంతో పసిడి ప్రియులకు కాస్త ఊరట దొరికింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మేలిమి బంగారంపై రూ.490 వరకు తగ్గింపు
Image Credit : our own

మేలిమి బంగారంపై రూ.490 వరకు తగ్గింపు

దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్లపై రూ.490 వరకు తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,890 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.450 తగ్గడంతో రూ.1,45,650 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం ధరపై 10 గ్రాములపై రూ.370 మేర తగ్గి రూ.1,19,170 గా నమోదైంది. 

Related Articles

Related image1
Gold Rate Hike: హైదరాబాద్‌లో పసిడి రేట్ల జోరు.. మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్
Related image2
Gold Rate Fall: ట్రంప్ వ్యాఖ్యలతో కుదేలైన గోల్డ్ మార్కెట్..యూటర్న్ తీసుకున్న బంగారం ధరలు
33
దుబాయ్ మార్కెట్‌లో గ్రాము బంగారమెంతో తెలుసా?
Image Credit : Getty

దుబాయ్ మార్కెట్‌లో గ్రాము బంగారమెంతో తెలుసా?

బంగారం ధరల్లో మార్పులు కనిపించినప్పటికీ వెండి స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర రూ.2,94,900 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వెండి ధరల్లో మార్పు కనిపించలేదు.

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. సింగపూర్ మార్కెట్‌లో ఈరోజు 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,650కు చేరగా...దుబాయ్ మార్కెట్‌లో గ్రాము బంగారం ధర రూ.14,258కు చేరింది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Related Stories
Recommended image1
Gold Rate Hike: హైదరాబాద్‌లో పసిడి రేట్ల జోరు.. మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్
Recommended image2
Gold Rate Fall: ట్రంప్ వ్యాఖ్యలతో కుదేలైన గోల్డ్ మార్కెట్..యూటర్న్ తీసుకున్న బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved