MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Train Ticket: ట్రైన్ టికెట్ పోయిందా? ఇకపై నో టెన్షన్.. ఇలా చేస్తే సింపుల్ గా కొత్త టికెట్

Train Ticket: ట్రైన్ టికెట్ పోయిందా? ఇకపై నో టెన్షన్.. ఇలా చేస్తే సింపుల్ గా కొత్త టికెట్

ట్రైన్‌ జర్నీ చేసేటప్పుడు అనుకోకుండా కొన్నిసార్లు టికెట్ పోగొట్టుకుంటాం. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. టెన్షన్ పడిపోతాం. జస్ట్ రిలాక్స్.. ఇకపై ట్రైన్ టికెట్ పోగొట్టుకుంటే టెన్షన్ పడకండి. పోగొట్టుకున్న ట్రైన్ టికెట్ ఈజీగా పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Kavitha G
Published : Feb 06 2025, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. కారణం ట్రైన్ జర్నీ కాస్త సౌకర్యంగా ఉండటమే. ట్రైన్ జర్నీకి టికెట్ తప్పనిసరి. అయితే కొన్నిసార్లు అనుకోకుండా టికెట్ పోవడం, చిరిగిపోవడం జరుగుతుంటుంది. అప్పుడు ప్రయాణం చేయలేరు. రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ టికెట్ పోతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డూప్లికేట్ టికెట్ ఎలా తీసుకోవాలి?

డూప్లికేట్ టికెట్ ఎలా తీసుకోవాలి?

ఇండియన్ రైల్వే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. టికెట్ పోయినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా డూప్లికేట్ టికెట్ పొందేలా వీలు కల్పిస్తోంది. ఈ టికెట్ తీసుకోవాలంటే కొంత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇందు కోసం ప్రయాణికుడు రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ పోయినట్లు సమాచారమివ్వాలి.

34
ఛార్జీలు ఇలా..

ఛార్జీలు ఇలా..

స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ టికెట్ కోసం నకిలీ టికెట్ తీసుకోవాలంటే 50 రూపాయిలు చెల్లించాలి. ఫస్ట్ క్లాస్ అయితే 100 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రైన్ టికెట్ చిరిగిపోతే టికెట్ ధరలో 25 శాతం చెల్లించి డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు.

 

 

 

44
ఒరిజినల్ టికెట్ దొరికితే..

ఒరిజినల్ టికెట్ దొరికితే..

డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒరిజినల్ టికెట్ దొరికితే.. ప్రయాణం స్టార్ట్ కాకముందే రైల్వే అధికారులకు దాన్ని చూపించాలి. టిక్కెట్‌ను తిరిగి రైల్వే కౌంటర్‌లో ఇచ్చేసి డబ్బు తిరిగి తీసుకోవచ్చు.

 

 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్..ఇరాన్-అమెరికా టెన్షన్ ఎఫెక్ట్.. ఇదే సరైన సమయమా?
Recommended image2
Gold Price Fall: కుప్పకూలిన బంగారం ధరలు..దుబాయ్ లో గ్రాము గోల్డ్ ఎంతో తెలుసా
Recommended image3
Salary: మీకు ఎంత జీత‌మైనా రానీ.. 50-30-20 ఫార్ములా ఫాలో అయితే బిందాస్‌గా బ‌త‌కొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved