కరోనా వాక్సిన్ వేయించుకున్నరా.. అయితే కోవిడ్-19 టీకా సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి..

First Published May 15, 2021, 12:19 PM IST

దేశంలో కోవిడ్-19 మొదటి డోస్ వాక్సినేషన్  45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సుమారు 18 కోట్ల మందికి కోవిడ్ -19 టీకాలు వేశారు. వీరిలో చాలా మందికి మొదటి డోస్ అందింది.  కొన్ని రాష్ట్రాల్లో రెండవ డోస్ కూడా అందుబాటులోకి వచ్చింది.