MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Monthly interest: నెలకి 50 వేల రూపాయలు వడ్డీగా కావాలనుకుంటే బ్యాంకులో ఎంత డిపాజిట్ చేయాలి?

Monthly interest: నెలకి 50 వేల రూపాయలు వడ్డీగా కావాలనుకుంటే బ్యాంకులో ఎంత డిపాజిట్ చేయాలి?

Monthly interest: బ్యాంకులో కొంత డబ్బు డిపాజిట్ చేయడం వల్ల నెల వారీగా ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఎంత డిపాజిట్ చేస్తే నెలకు ఎంత మొత్తం వడ్డీగా వస్తుందో చాలామందికి తెలియదు. నెలకి రూ. 50,000 రావాలంటే ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 26 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెలవారీ ఆదాయం కోసం
Image Credit : Chat gpt

నెలవారీ ఆదాయం కోసం

ఖర్చులు బాగా పెరిగిపోతున్న రోజులు ఇవి. ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు నెలవారీ ఆదాయం కోసం చూస్తారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే నెలకు వడ్డీగా కొంత మొత్తాన్ని పొందవచ్చు అని ఆశపడతారు. అయితే నెలకు 50 వేల రూపాయలు వడ్డీగా రావాలంటే బ్యాంకులో ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలో తెలుసా? చాలామందికి ఈ విషయంపై అవగాహన లేదు నిజానికి ఇది బ్యాంకు ఇచ్చే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.50 వేలు రావాలంటేinterest
Image Credit : Getty

రూ.50 వేలు రావాలంటేinterest

ఉదాహరణకు మీకు 50 వేల రూపాయలు ప్రతినెలా వడ్డీగా ఆదాయం కావాలనుకుంటే ఎంత డిపాజిట్ చేయాలో తెలుసుకోండి. నెలకు 50 వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు. బ్యాంకు వడ్డీ రేటు ఆరు శాతం ఉంటే మీరు కోటి రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి వస్తుంది. కోటి రూపాయల మీద ఆరు శాతం వడ్డీగా ఏడాదికి ఆరు లక్షల రూపాయలు వస్తాయి. అదే బ్యాంకు ఏడు శాతం వడ్డీని అందిస్తే 85 లక్షలకు పైగా డిపాజిట్ చేయాలి. అదే బ్యాంకు వడ్డీ రేటు ఎనిమిది శాతంగా నిర్ణయిస్తే 75 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అంటే వడ్డీ రేటు పెరుగుతున్న కొద్దీ మీరు పెట్టుబడి చేయాల్సిన మొత్తం తగ్గుతూ ఉంటుంది.

34
ఈ ఆప్షన్ ఎంచుకోండి
Image Credit : Getty

ఈ ఆప్షన్ ఎంచుకోండి

ఇప్పుడు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 6 శాతం నుంచి 8 శాతం మధ్యలో ఉన్నాయి. అయితే సీనియర్ సిటిజెన్లకు కొంచెం ఎక్కువ వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. ప్రతినెలా వడ్డీని మీరు తీసుకోవాలనుకుంటే ‘మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ FD’ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అది ఎంపిక చేసుకుంటే ప్రతినెలా మీ ఖాతాలో వడ్డీ జమ అయిపోతుంది. అయితే ఈ వడ్డీ పై ట్యాక్స్ మాత్రం కట్టాల్సి వస్తుంది.

44
బ్యాంకుకు వెళ్లి తెలుసుకోండి
Image Credit : Getty

బ్యాంకుకు వెళ్లి తెలుసుకోండి

నెలకు 50 వేల రూపాయలు వడ్డీ పొందాలంటే మీరు 75 లక్షల నుంచి కోటి రూపాయలు మధ్యన డిపాజిట్ చేయాలని అర్థమవుతుంది. మీకు బ్యాంకు ఇచ్చే వడ్డీ రేట్లపై నెలకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా పెట్టుబడి పెట్టేముందు బ్యాంకుల వడ్డీ రేట్లు, వాటి నిబంధనలు, పన్నులు వంటివన్నీ బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవడం చాలా మంచిది. ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తే భవిష్యత్తులో నెలవారీ స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Recommended image2
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Recommended image3
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Related Stories
Recommended image1
Havells Air Cooler: సగం ధరకే భారీ ఎయిర్ కూలర్, వాడనప్పుడు టేబుల్‌గా మార్చేసుకోవచ్చు
Recommended image2
Rahu Ketu Transit: రాహు కేతు సంచారంతో ఈ 4 రాశులకు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved