నేడే అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం.. అతని జీతం-సౌకర్యాల వివరాలు తెలుసుకొండి..

First Published Jan 20, 2021, 6:37 PM IST

నేడు అంటే జనవరి 20న ఉదయం 11:30 గంటలకు (అమెరికన్ సమయం) జో బిడెన్ అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసారు. ఇప్పుడు  జో బిడెన్  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి 46వ అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడు అమెరికా దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అయినప్పటికీ అధ్యక్షుడైన తరువాత జో బిడెన్ ఎంత జీతం పొందుతారో మీకు తెలుసా? అలాగే, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసా ?