MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మీ బ్యాంకు అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయవచ్చు తెలుసా ? ఈ రూల్ తెలుసుకోండి!

మీ బ్యాంకు అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయవచ్చు తెలుసా ? ఈ రూల్ తెలుసుకోండి!

చాలా మందికి ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ అనేది చాలా మంది డబ్బును సేవింగ్స్ లాగ డిపాజిట్ చేయడానికి లేదా  కొన్నిసార్లు విత్‌డ్రా చేయడానికి ఉపయోగిస్తారు. అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయని, వాటిని పాటించకుంటే చార్జెస్ కట్టాల్సి ఉంటుందని తెలుసా.... 

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 21 2024, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం,  సేవింగ్స్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయడానికి ఒక పరిమితి ఉంది. ఒక రోజులో ఎక్కువగా రూ.1 లక్ష వరకు క్యాష్  డిపాజిట్ చేయవచ్చు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లను ఐటీ శాఖకు తెలియజేయాలి. కానీ మీకు కరెంట్ అకౌంట్ ఉంటే, ఈ పరిమితి రూ.50 లక్షలు ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Indian Money

Indian Money

నివేదిక ప్రకారం, ఆర్థిక సంస్థలు ఈ పరిమితులకి మించి లావాదేవీలను(transactions) ఆదాయపు పన్ను శాఖకు నివేదించడం తప్పనిసరి. మనీలాండరింగ్, పన్ను ఎగవేత  ఇతర చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలను నిరోధించడానికి సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ అలాగే ఆర్థిక సంస్థల నగదు లావాదేవీలను పర్యవేక్షించడానికి ఆదాయపు పన్ను శాఖ ఈ పరిమితిని నిర్ణయించింది.

34

మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ అకౌంట్ నుండి రూ.1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే 2% TDS(Tax Deducted at Source) కట్ అవుతుంది. గత మూడు సంవత్సరాలుగా ITR ఫైల్ చేయని వారికి కూడా 2% TDS ఛార్జ్  చేస్తారు, అది కూడా రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రాలపై మాత్రమే ఇంకా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి విత్‌డ్రాలపై 5% TDS  విధిస్తారు.
 

44

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం, ఒక వ్యక్తి  ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకరి అకౌంట్లో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే చార్జెస్ వసూల్ చేస్తారు. అయితే, బ్యాంకు నుండి డబ్బు విత్‌డ్రా చేసినందుకు ఎలాంటి పెనాల్టీ ఉండదు.  

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Flex Fuel అంటే ఏంటి? ఈ కొత్త ఫ్యూయల్ తో లాభాలు, నష్టాలు ఇవే!
Recommended image2
Gold Price: చవకైన బంగారం...రికార్డు స్థాయి నుంచి కిందకు దిగొచ్చిన పసిడి
Recommended image3
Railway: రైలు ప‌ట్టాల పక్క‌న ఉండే ఈ సిల్వ‌ర్ బాక్స్‌లు ఏంటి.? వాటి ప‌ని ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved