MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • వడ్డీ రేటు తగ్గకున్నా.. రూ. 50 లక్షల హోం లోన్‌పై డబ్బు ఆదా చేయండిలా..

వడ్డీ రేటు తగ్గకున్నా.. రూ. 50 లక్షల హోం లోన్‌పై డబ్బు ఆదా చేయండిలా..

Home Loan: RBI రెపో రేటు మార్చకపోయినా హోమ్ లోన్ తీసుకున్నవారు వడ్డీ భారాన్ని తగ్గించుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. రిఫైనాన్సింగ్, ప్రీపేమెంట్, అదనపు EMI లాంటి స్మార్ట్ ఆప్షన్లతో లక్షల్లో ఆదా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం..

1 Min read
Author : Pavithra D
Published : Feb 07 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
RBI వడ్డీ రేటు తగ్గలేదు.. కానీ ఆదా చేయవచ్చు..
Image Credit : Home Loan\Twitter

RBI వడ్డీ రేటు తగ్గలేదు.. కానీ ఆదా చేయవచ్చు..

ప్రస్తుతం RBI రెపో రేట్ స్థిరంగా కొనసాగుతోంది. ఎలాంటి చేంజ్ లేదు. హోమ్ లోన్ తీసుకున్నవాళ్లు ఈ తరుణంలో మరికాస్త ఈఎంఐ తగ్గితే బాగుండేదని భావిస్తుంటారు. అయితే బిజినెస్ నిపుణులు మాత్రం వడ్డీ రేటు తగ్గకపోతే ఏం.. మనం కొన్ని చిన్న మార్పులతో హోం లోన్ విషయంలో డబ్బు బాగా ఆదా చేసుకోవచ్చునని అంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తక్కువ వడ్డీ కోసం బ్యాంక్ మార్చండి
Image Credit : Asianet News

తక్కువ వడ్డీ కోసం బ్యాంక్ మార్చండి

RBI రెపో రేటు ఎప్పుడూ మన చేతిలో ఉండదు. కానీ మనం కొన్ని చెప్పుకోదగ్గ మార్పులు చేస్తే కచ్చితంగా వడ్డీ తగ్గించుకోవచ్చు. మొదటిది.. లోన్ రీజిమ్ మార్చడం. మరొక బ్యాంక్‌లో తక్కువ వడ్డీ రేటుతో స్విచ్ అవ్వడం. దీనినే రిఫైనాన్సింగ్ అని అంటారు. ఇలా వడ్డీ భారాన్ని తక్కువ చేసుకోవచ్చు. పాత లోన్‌ను స్విచ్ చేస్తే.. కచ్చితంగా డబ్బు బాగా ఆదా అవుతుంది.

Related Articles

Related image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Related image2
Business Tips : చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్ 10 AI టూల్స్
35
ప్రీపేమెంట్ ట్రిక్‌తో భారీ వడ్డీ ఆదా..
Image Credit : Getty

ప్రీపేమెంట్ ట్రిక్‌తో భారీ వడ్డీ ఆదా..

ప్రీపేమెంట్ ఓ బెస్ట్ ఆప్షన్. మీ దగ్గర అవసరాలకు పోనూ అదనంగా డబ్బు మిగిలితే.. ఈఎంఐతో పాటు దాన్ని కూడా చెల్లించండి. ఉదాహరణకు రూ. 50 లక్షల లోన్‌లో 10 శాతం ముందస్తుగా చెల్లిస్తే.. సుమారు రూ. 16 లక్షల వడ్డీ ఆదా చేయొచ్చు. ఇక టెన్యూర్ కూడా తగ్గుతుంది.

45
ప్రతి సంవత్సరంలో అదనపు EMI చెల్లించడం..
Image Credit : Google

ప్రతి సంవత్సరంలో అదనపు EMI చెల్లించడం..

ఇంకో స్మార్ట్ ఆప్షన్.. ప్రతీ సంవత్సరం అదనపు EMI చెల్లించడం.. ఇది కూడా మీ వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణగా ఇలా చేస్తే.. సుమారు రూ. 10.17 లక్షలు ఆదా చేయొచ్చు.. ఇక టెన్యూర్ కూడా 41 నెలలు ముందుగా క్లోజ్ అవుతుంది.

55
ఆదా + సమయం + ప్లాన్
Image Credit : Getty

ఆదా + సమయం + ప్లాన్

రిఫైనాన్సింగ్ + ప్రీపేమెంట్ + అదనపు EMIను కలిపి చూస్తే.. ఇవి మూడు ప్రతీ హోమ్ లోన్ కస్టమర్‌కు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తాయి. వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ద్వారా.. సంవత్సరాల వడ్డీ మొత్తంలో భారీ ఆదా సాధ్యమవుతుంది. ఇలాంటి వాటిపై ముందుగా ప్లాన్ చేసి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Recommended image2
Business Tips : చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్ 10 AI టూల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved