కొత్త లేబర్ చట్టం: త్వరలోనే వారానికి 3 రోజులు సెలవు 4 రోజుల పని.. ఎందుకంటే ?
సాధారణంగా ఆఫీసులకు వారంలో 5 లేదా 6 వర్కింగ్ రోజులు ఉంటాయి లేదా వారానికి ఒకటి లేదా రెండు రోజులు సెలవు రోజులు ఉంటాయి. తాజాగా కార్మిక విధానంలో మోడీ ప్రభుత్వం పెద్ద మార్పును పరిశీలిస్తోంది.

వారంలో 5 లేదా 6 రోజులకు బదులు 4 పని దినాలు ఉండేల కంపెనీలకు సౌలభ్యం ఇవ్వడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నివేదికల ప్రకారం వారానికి 48 గంటల పని గంటల పరిమితిని మాత్రం మార్చలేదు.ఎవరైనా రోజుకు 8 గంటలు పనిచేస్తే, వారానికి 6 పనిదినాలు ఉంటాయి. ఒక సంస్థ తన ఉద్యోగుల కోసం రోజుకు 12-గంటల పనిని ఎంచుకుంటే అప్పుడు నాలుగు పని రోజులు, మూడు సెలవులు ఉంటాయి.

"రోజు ఉండే పని గంటల సమయం పెరిగితే, కార్మికులకు ఇలాంటి సెలవులు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఒక్కరోజుకి డ్యూటీ గంటలు పెరిగితే వారానికి 5 లేదా 4 పనిదినాలు ఉంటాయి. దీనిని ఉద్యోగులు, యజమాన్యం పరస్పర ఆగికరం మీద ఆధారపడి ఉంటుంది"అని కార్మిక కార్యదర్శి అపుర్వ చంద్ర అన్నారు.ఒక సంస్థ వారంలో 4 రోజుల పని దినాలను అందిస్తే, మిగిలిన మూడు రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుందని అపుర్వ చంద్ర చెప్పారు. అలాగే పనిరోజుల్లో పని గంటల సమస్యపై చర్చించాల్సి కూడా ఉంటుంది అని అన్నారు.

రాబోయే కొద్ది వారాల్లో నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేయడానికి సంబంధిత నియమ నిబంధనలను రూపొందించడంలో మంత్రిత్వ శాఖ ప్రస్తుతం నిమగ్నమైందని అపుర్వ చంద్ర చెప్పారు. కొత్త కార్మిక చట్టాలు కార్మికుల, ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ఏ విధంగానూ రాజీపడదు అని అన్నారు.

మీరు ప్రస్తుతం వారానికి 5 రోజులు 9 గంటలు పని చేస్తే మీరు ప్రతి వారం 45 గంటలు పని చేస్తారు కానీ మీరు 12 గంటల షిఫ్ట్ ప్రకారం 4 రోజులు పని చేస్తే మీరు 48 రోజులు పని చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు అదనపు పనిని 30 నిముషాలు లెక్కించడం ద్వారా 15 నుంచి 30 నిమిషాల మధ్య ఓవర్ టైం లో లెక్కించే నిబంధన ఉందని ఈ నివేదికలో చెప్పబడింది. తద్వారా కంపెనీ మీకు ఎక్కువ పని చేస్తే మీకు అదనపు డబ్బు కూడా లభిస్తుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా 5 గంటలకు పైగా నిరంతరం పనిచేయడం నిషేధించబడింది. ఎవరైనా 5 గంటలు నిరంతరం పనిచేస్తే ఆ ఉద్యోగికి అరగంట విశ్రాంతి లభిస్తుంది.

ఐక్సైడ్ సొల్యూషన్స్ డైరెక్టర్ అండ్ సహ వ్యవస్థాపకుడు యోగితా తుల్సియాని మాట్లాడుతూ 4 రోజుల పని సంస్కృతిని వివిధ రంగాల పనితీరు, పని ప్రకారం మాత్రమే అమలు చేయవచ్చు.

"వారంలో 4 రోజుల పని కొంతకాలంగా చర్చలో ఉంది. ఈ చర్చ జర్మనీలో ప్రారంభమైంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే వారంలో అతి తక్కువ పని గంటలు అంటే 34.2 గంటలుగా ఉంది. అనేక కంపెనీలు దీనిపై ప్రయోగాలు చేశాయి కూడా. కాని 5 -రోజుల పని సంస్కృతి మరింత ప్రభావవంతంగా ఉంటుంది, కార్యాలయంలో మెరుగైన ఉత్పాదకతకు దోహదం చేస్తుంది. పనిదినాలను తగ్గించడం పెరిగిన పని గంటలను ప్రతిబింబిస్తుంది కాబట్టి, ఉద్యోగులకు మరింత భారంగా ఉండే అవకాశం కూడా ఉంది. పెరిగిన పని కాలక్రమం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది అలాగే రోజుకు ఉద్యోగుల ఒత్తిడి స్థాయిని ఇంకా పని ఉత్పాదకతను తగ్గిస్తుంది "అని ఆమె అన్నారు.