ప్రయాణికులకు షాక్: జూన్ 1 నుండి వాటి చార్జీల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

First Published May 29, 2021, 12:16 PM IST

ఇప్పటికే ద్రవ్యోల్బణం ప్రభావం  కారణంగా ప్రజలు  ఇబ్బందులు ఎదురుకొంటుండగా వీటికి తోడు ఇప్పుడు విమాన ప్రయాణం మళ్లీ ఖరీదైనదిగా మారింది. 2021 జూన్ 1 నుండి దేశీయ విమాన ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.