13 ఏళ్లలోనే బ్రిటన్ క్వీన్ ప్రేమ.. పెళ్లి.. ఈ రాజ కుటుంబం ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ మీకోసం..

First Published Apr 10, 2021, 12:31 PM IST

బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి, క్వీన్ ఎలిజబెత్ II భర్త ప్రిన్స్ ఫిలిప్ 99 సంవత్సరాల వయసులో శుక్రవారం మరణించారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ II పట్ల అతని ప్రేమ ఎలా మొదలైంది ?  ఆ రాజ కుటుంబంలో  ఒకరిగా ఎలా ఆయ్యాడు? ఈ ఆసక్తికరమైన  రాజ కుటుంబ ప్రేమకథ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.