MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • బంగారం కొనాలని చూస్తున్నారా ? అయితే గుడ్ న్యూస్.. వారం నుండి పడిపోతున్న పసిడి, వెండి ధరలు.. ఏకంగా.. ?

బంగారం కొనాలని చూస్తున్నారా ? అయితే గుడ్ న్యూస్.. వారం నుండి పడిపోతున్న పసిడి, వెండి ధరలు.. ఏకంగా.. ?

బంగారం, వెండి కొనేందుకు ఇష్టపడే వారికి శుభవార్త. గత వరం నుండి పడిపోతూ వస్తున్న ధరలు. ఈ వారం  మొదటి రోజున కూడా ధరలు పతనం. ఇంకా పండుగ, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి కొనాలని  ప్లాన్ చేస్తున్న ఉన్న వారికి  రిలీఫ్ అంశం అని చెప్పుకోవచ్చు. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 11 2023, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11

 గత వరం నుండి  24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే రూ. 480 మేర పడిపోయింది.  అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే రూ. 450 పతనమైందని చెప్పుకోవచ్చు. 

భారతదేశంలో గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ (10 గ్రాములు) బంగారం ధరలు తగ్గాయి. సెప్టెంబర్ 11 (సోమవారం) నాటికి  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర  రూ. 59,170 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,200.  ఒక కిలో  వెండి ధర  రూ.73,500 వద్ద మారలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Recommended image2
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image3
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved