MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Fall: అంతర్జాతీయ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. కుప్పకూలిన బంగారం ధరలు

Gold Price Fall: అంతర్జాతీయ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. కుప్పకూలిన బంగారం ధరలు

Gold Price Fall: బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి మార్కెట్ శుభవార్త చెప్పింది. పసిడి ధరలు భారీగా దిగివచ్చాయి. బంగారం మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నాయి.

1 Min read
Author : Nandini Arava
Published : Jul 17 2026, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న భౌగోళిక పరిణామాలు
Image Credit : Getty

బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న భౌగోళిక పరిణామాలు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రస్తుతం బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ బలపడటం వంటి అంశాలు కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు
Image Credit : Getty

తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు

జులై 17 నాటికి హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,530 వద్ద కొనసాగుతోంది. గురువారంతో పోలిస్తే రూ.760 తగ్గింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650గా నమోదై, ఒక్కరోజులోనే రూ.700 మేర తగ్గింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు అమల్లో ఉన్నాయి.

35
వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు
Image Credit : X

వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు

వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదొడుకుల ప్రభావం వెండిపైనా పడుతోంది. అందుకే రాబోయే రోజుల్లో ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

45
ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలు
Image Credit : freepik/Getty

ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలు

చమురు ధరల పెరుగుదల వల్ల భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాల్లో మార్పులు రావచ్చు. ఆ ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్లతో పాటు బంగారం, వెండి ధరలపైనా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

55
ఇది అనుకూల సమయం
Image Credit : Getty

ఇది అనుకూల సమయం

ప్రస్తుతం వరుసగా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో త్వరలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతున్నందున, రాబోయే రోజుల్లో ధరలు ఏ దిశగా వెళ్తాయన్నది ప్రపంచ మార్కెట్ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: ఇరాన్-అమెరికా చర్చల్లో ప్రతిష్టంభన.. పసిడి ధరల్లో మళ్లీ జోరు
Recommended image2
EPFO: పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవ‌డం ఇప్పుడు మ‌రింత ఈజీ.. వాట్సాప్ ద్వారా
Recommended image3
Cyber Attack: కేవలం 20 నిమిషాల్లో రూ. 60 వేల కోట్లు మాయం.. అతిపెద్ద డిజిటల్ చోరీ !
Related Stories
Recommended image1
Gold Price Fall: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట...మరోసారి దిగొచ్చిన బంగారం ధరలు
Recommended image2
Today Gold Price: బంగారం మళ్లీ భగ్గుమంది...మళ్లీ ఎగబాకిన పసిడి ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved