MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Gold Price Fall: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట...మరోసారి దిగొచ్చిన బంగారం ధరలు

Gold Price Fall: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట...మరోసారి దిగొచ్చిన బంగారం ధరలు

Gold Price Fall: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి దిగివచ్చాయి. వారం ప్రారంభం నుంచి వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు...ఇవాళ స్వల్పంగా తగ్గాయి. మరోసారి ధరలు తగ్గడంతో ఊరటనిచ్చింది.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 16 2026, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట
Image Credit : Pixabay

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో వచ్చిన మార్పులు, డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణిలో మార్పులు వంటి అంశాలు దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,43,290కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది. ఇదే ధరలు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒకే ధరలు కొనసాగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రాంతం బట్టి ధరలు
Image Credit : Google

ప్రాంతం బట్టి ధరలు

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,790గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,31,810 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో మాత్రం హైదరాబాద్‌తో సమానంగానే ధరలు ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,43,290 కాగా... 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,31,350గా కొనసాగుతోంది. నగరాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు కనిపించినా... ఈరోజు ట్రెండ్ మాత్రం తగ్గుదల వైపే ఉంది.

Related Articles

Related image1
Today Gold Price: బంగారం కొనేవారికి బంపర్ న్యూస్.. వెండి ఏకంగా రూ.5,000 తగ్గింది
Related image2
Today Gold Price: బంగారం మళ్లీ భగ్గుమంది...మళ్లీ ఎగబాకిన పసిడి ధరలు
34
వెండి ధరలు ఇలా ఉన్నాయి
Image Credit : Google

వెండి ధరలు ఇలా ఉన్నాయి

వెండి ధరల విషయానికి వస్తే... బంగారంలా మార్పులు కనిపించలేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2 లక్షల 40 వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. చెన్నైలో కూడా ఇదే ధర ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.2 లక్షల 35 వేలుగా నమోదైంది.

44
మళ్లీ పెరుగుతుందా?
Image Credit : our own

మళ్లీ పెరుగుతుందా?

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఇంకా ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ ఇండెక్స్, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ప్రతిరోజూ మార్కెట్ ధరలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒక్కరోజు పెరిగిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. దీంతో కొనుగోలుదారులకు మరోసారి ఊరట లభించింది. రాబోయే రోజుల్లో ఈ తగ్గుదల కొనసాగుతుందా? లేక మళ్లీ పెరుగుదల మొదలవుతుందా? అనేది అంతర్జాతీయ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పాతాళానికి పసిడి ధరలు, కుప్పకూలిన వెండి.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా?
Recommended image2
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image3
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Related Stories
Recommended image1
Today Gold Price: బంగారం కొనేవారికి బంపర్ న్యూస్.. వెండి ఏకంగా రూ.5,000 తగ్గింది
Recommended image2
Today Gold Price: బంగారం మళ్లీ భగ్గుమంది...మళ్లీ ఎగబాకిన పసిడి ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved