MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • gold price today:పసిడి మళ్లీ పరుగులు.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే..?

gold price today:పసిడి మళ్లీ పరుగులు.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే..?

నేడు బంగారం ధరలు బుధవారం జూలై 20న 1 కిలో 22 క్యారెట్ల బంగారంపై రూ.11,000 పెరిగాయి. Goodreturns.inలోని డేటా ప్రకారం ఈ రోజు భారతదేశంలో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,300 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,510.   

1 Min read
Author : Ashok Kumar
Published : Jul 20 2022, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లక్నో  సహ ఇతర ప్రాంతాల్లో బంగారం ధర మారుతూ ఉంటుంది. ఢిల్లీ ఇంకా ముంబైలో రేట్లు రోజుకు ప్రామాణికంగా ఉన్నాయి, అంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 46,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,510.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

చెన్నై            రూ.46,580    రూ.50,810
ముంబై         రూ.46,300    రూ.50,510
ఢిల్లీ              రూ.46,300    రూ.50,510
కోల్‌కతా         రూ.46,300    రూ.50,510
బెంగళూరు    రూ.46,350    రూ.50,570
హైదరాబాద్   రూ.46,300    రూ.50,510

33
Gold

Gold

వెండి ధరల గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఒక గ్రాము వెండి ధర రూ.61.3గా ఉంది. కిలో వెండి కడ్డీ ధర నేడు రూ.61,300గా ఉంది.

బంగారం సాధారణంగా ద్రవ్యోల్బణానికి రక్షణగా ఉపయోగించబడుతుంది, అధిక ద్రవ్యోల్బణం రేట్లు గత కొన్ని వారాల్లో బంగారం ధరలను చాలా అస్థిరంగా మార్చాయి.

పైన పేర్కొన్న 22-క్యారెట్, 24-క్యారెట్ బంగారం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST), TCS ఇతర పన్నులను కలిగి ఉండవు. ఆభరణాల దుకాణాలలో బంగారం ధరలు ఈ రేట్ల నుండి మారవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved