హైదరాబాద్ లో పెరిగిన బంగారం ధరలు.. నేడు 24 క్యారెట్ల 10గ్రా., పసిడి ధర ఎంతంటే ?
భారతదేశంలో బంగారం ఎక్కువగా వివాహ శుభకార్యాల్లో కొనేవారి సంఖ్య ఎక్కువ. బంగారం ధరలపై కూడా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతు వస్తున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ.48 వేలు దాటింది.

జూలై 10న నేడు ఢీల్లీ, కోల్‌కతాలో బంగారు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇతర నగరాలైన చెన్నై, ముంబైలో కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర ఢీల్లీలో రూ. 46,910, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. రూ.50,960, చెన్నైలో 22 క్యారెట్ల బంగారు ధర 10 గ్రాములకు రూ .45,190, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300.

కోలకతాలో 22 క్యారెట్ల 10 గ్రాములకు 47,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,900. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800, రూ. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800. ముంబై, కోల్‌కతా, ఢీల్లీలో వెండి ధర కేజీకి రూ.69,300, చెన్నైలో వెండి ధర రూ. 73,400. ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు నమోదైనవి.

కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు బంగారు నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, మరెన్నో వంటివి బంగారం ధరల హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు, అలాగే ఈ కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని తెలిపారు.

నగరం 22 క్యారెట్ల బంగారం 24 క్యారెట్ల బంగారం వెండి (1 కిలోలు)
బెంగళూరు రూ. 44,760 రూ. 48,830 రూ .69,300
హైదరాబాద్ రూ. 44,760 రూ. 48,830 రూ .73,400
కేరళ రూ. 44,760 రూ. 48,830 రూ .69,300

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021–22లో నాల్గవ విడత గోల్డ్ బాండ్ల జారీ సోమవారం నుంచీ (12వ తేదీ) ప్రారంభమవుతుంది. 16వ తేదీ వరకూ ఐదు రోజులు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ధర గ్రాముకు రూ.4,807 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారులు, డిజిటల్ విధానంలో చెల్లింపుదారులకు ధరలో గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంటుంది. అంటే గ్రాముకు రూ.4,757 చెల్లిస్తే సరిపోతుంది.