MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Gold Price Hike: అందుకే మోదీ బంగారం కొనద్దు అన్నది....రూ.7వేలు పెరిగి కొంపముంచిన పసిడి

Gold Price Hike: అందుకే మోదీ బంగారం కొనద్దు అన్నది....రూ.7వేలు పెరిగి కొంపముంచిన పసిడి

Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే ఆ ఆలోచన విరమించుకోండి. ఎందుకంటే మార్కెట్లో పసిడి బిగ్ షాక్ ఇచ్చింది. దాదాపు రూ7వేలు పెరిగి కొంపముంచింది. మొన్న పూర్తిగా పతనం కాగా...ఇప్పుడు ఏకంగా రాకెట్ లా దూసుకెళ్తోంది. 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 03 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మోదీ చెప్తే వింటారా?
Image Credit : Asianet News

మోదీ చెప్తే వింటారా?

ఇటీవల బంగారం తగ్గింది కదా అని కొనాలని అనుకున్నారా? అయితే ఈరోజు బిగ్ షాక్ తగిలింది. 10 గ్రాముల బంగారంపై రూ. 7వేలు పెరగడంతో కొనుగోలుదారులు, పసిడి ప్రియులు కంగారు పడుతున్నారు. మోదీ ఏడాది వరకు కొనద్దని సూచించారు. అయినా కూడా కొనుగోళ్లు తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు. బంగారం లేనిదే ఏ వేడుక జరగని పరిస్థితి. అలాంటిది బంగారం కొనకుండా ఉండటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొంపముంచిన పసిడి, సిల్వర్
Image Credit : Getty

కొంపముంచిన పసిడి, సిల్వర్

అయితే రెండ్రోజుల క్రితం గోల్డ్, సిల్వర్ భారీగా తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇరాన్ లో మరోసారి యుద్ధ మంటలు రాజుకోవడంతో...బంగారం ధర తగ్గింది. ఇంకా తగ్గుతుందని ఆశించారు. కానీ ఊహించని రీతిలో పెరిగి కొంపముంచింది. వెండి కూడా అదే మాటలో నడుస్తోంది. మొన్నటికి మొన్న దాదాపు రూ.30 వేలు తగ్గినట్లే తగ్గి ఎగబాకింది. కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పైకి దూసుకెళ్లాయి. కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్న వారికి ఈ పెరుగుదల ఊహించని షాక్‌గా మారింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఇప్పుడు తాజా ధరలు తెలుసుకోవాల్సిందే. 

Related Articles

Related image1
Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు కొంటే మీ జేబుకు చిల్లే
Related image2
Gold Rate Fall: బంగారం ధరల్లో అనూహ్య మార్పు.. రిస్క్ లేదంటున్న నిపుణులు..!
34
రూ.1,47,000కు చేరిన బంగారం
Image Credit : our own

రూ.1,47,000కు చేరిన బంగారం

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,47,000గా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ.3,220 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,34,750గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.2,950 అధికమైంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,10,250గా ఉంది. వెండి ధర కూడా ఈరోజు పెరిగింది. కిలో వెండిపై రూ.10,000 పెరగడంతో ప్రస్తుతం ధర రూ.2,60,000కు చేరుకుంది. సింగపూర్ మార్కెట్‌లో10 గ్రాముల బంగారం ధర రూ.1,36,466గా ఉంది. దుబాయ్ మార్కెట్‌లో రూ.1,28,266గా నమోదైంది. 

44
నిపుణుల నిర్ణయం తీసుకోవడం ఉత్తమం
Image Credit : Getty

నిపుణుల నిర్ణయం తీసుకోవడం ఉత్తమం

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడ్డారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలని భావిస్తున్న వారు ప్రతిరోజూ ధరలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ముందు రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ ఇండెక్స్, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణిని బట్టి బంగారం ధరల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు కొంటే మీ జేబుకు చిల్లే
Recommended image2
Gold Rate Fall: బంగారం ధరల్లో అనూహ్య మార్పు.. రిస్క్ లేదంటున్న నిపుణులు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved