MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు కొంటే మీ జేబుకు చిల్లే

Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు కొంటే మీ జేబుకు చిల్లే

Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? గత మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకున్నాయి. ఈరోజు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 

1 Min read
Author : Nandini Arava
Published : Jul 02 2026, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మీ జేబుకు చిల్లే
Image Credit : our own

మీ జేబుకు చిల్లే

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు కొనుగోలుకు సిద్ధమయ్యారు. కానీ ఇవాళ మార్కెట్ తెరుచుకోగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఒక్కసారిగా పెరిగిన బంగారం
Image Credit : Asianet News

ఒక్కసారిగా పెరిగిన బంగారం

ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,770 పెరిగి రూ.1,44,550కు చేరుకుంది. ఇటీవల ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలు చేయాలని ఎదురుచూసిన వారికి ఈ పెరుగుదల ఊహించని షాక్‌. 22 క్యారెట్ల బంగారం ధరపై 10 గ్రాముల ధర రూ.3,450 పెరిగి రూ.1,32,500కు చేరుకుంది. సింగపూర్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,960. దుబాయ్ మార్కెట్‌లో రూ.1,27,583గా ఉంది.

Related Articles

Related image1
Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు
Related image2
Gold Rate Fall: బంగారం ధరల్లో అనూహ్య మార్పు.. రిస్క్ లేదంటున్న నిపుణులు..!
34
నెమ్మదిగా ఎగబాకుతున్న వెండి
Image Credit : Getty

నెమ్మదిగా ఎగబాకుతున్న వెండి

వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండిపై రూ.5వేలు పెరిగి రూ.2,50,000కు చేరుకుంది. అయితే బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో పెద్ద ఎత్తున హెచ్చుతగ్గులు కనిపించలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

44
హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం
Image Credit : Pixabay

హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image2
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image3
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Related Stories
Recommended image1
Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు
Recommended image2
Gold Rate Fall: బంగారం ధరల్లో అనూహ్య మార్పు.. రిస్క్ లేదంటున్న నిపుణులు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved